Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
ఉన్నత స్థలములలో - Unnatha Sthalamulalo
ఉన్నత స్థలములలో – నను సదా నిలిపితివినా శ్రమ దినములలో – కృపలతో కాచితివి (2)స్తుతులకు పాత్రుడా నన్ను మరువని దేవుడామహిమ నీకేనయ్యా ఎన్నడూ మారని యేసయ్యా (2)
ఆది కాలమందే నాకు ఎప్పుడో పేరు పెట్టితల్లి గర్భమందె నన్ను ఆనవాలు పట్టి (2)నన్ను ఏర్పరచిన నీదు రక్షణతో నింపినలేని అర్హతలను నాకు వరముగా చేసిన (2) దేవా ||ఉన్నత||
కలుగు ఏ శోధన నన్ను నలుగ గొట్టకుండానీదు మార్గంబులో నేను వెనుక తిరుగకుండా (2)శుద్ధ ఆత్మనిచ్చి నాకు మార్గములు చూపినహీనమైన నన్ను నీలో దృఢముగా మార్చిన (2) దేవా ||ఉన్నత||
గాఢాంధకారపు లోయలో నేను కొనసాగినాపదివేల జనములు నా కుడి ప్రక్కనే కూలినా (2)నేను భయపడనుగా నీవే ఉంటె ఆశ్రయముగాఏ తెగులు రాదుగా నాదు గృహమును చేరగా (2) దేవా ||ఉన్నత||
Unnatha Sthalamulalo – Nanu Sadaa NilipithiviNaa Shrama Dinamulalo – Krupalatho Kaachithivi (2)Sthuthulaku Paathrudaa – Nannu Maruvani DevudaaMahima Neekenayyaa – Ennadu Maarani Yesayyaa (2) ||Unnatha||
Aadi Kaalamande Naaku Eppudo Peru PettiThalli Garbhamande Nannu Aanavaalu Patti (2)Nannu Erparachina Needu Rakshanatho NimpinaLeni Arhathalanu Naaku Varamugaa Chesina (2) Devaa ||Unnatha||
Kalugu Ae Shodhana Nannu Naluga GottakundaaNeedu Maargambulo Nenu Venuka Thirugakundaa (2)Shuddha Aathmanichchi Naaku Maargamulu ChoopinaHeenamaina Nannu Nneelo Dhrudamugaa Maarchina (2) Devaa ||Unnatha||
Gaadaandhakaarapu Loyalo Nenu KonasaaginaaPadivela Janamulu Naa Kudi Prakkane Koolinaa (2)Nenu Bhayapadanugaa Neeve Unte AashrayamugaaAe Thegulu Raadugaa Naadu Gruhamunu Cheragaa (2) Devaa ||Unnatha||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
212
times