Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
ఈలాటిదా యేసు ప్రేమ -నన్ను - Eelaatidaa Yesu Prema -Nannu
ఈలాటిదా యేసు ప్రేమ -నన్నుతూలనాడక తనదు జాలి చూపినదా ||ఈలాటిదా||
ఎనలేని పాప కూపమున – నేనుతనికి మిణుకుచును నే దరి గానకుండన్కనికరము పెంచి నాయందు – వేగగొనిపోవ నా మేలు కొరికిందు వచ్చె ||ఈలాటిదా||
పెనుగొన్న దుఃఖాబ్ధిలోన – నేనుమునిగి కుములుచు నేడు పునగుండు నపుడునను నీచుడని త్రోయలేక – తనదునెనరు నా కగుపరచి నీతి జూపించె ||ఈలాటిదా||
నెమ్మి రవ్వంతైనా లేక – చింతక్రమ్మిపొగలుచు నుండ-గా నన్ను జూచిసమ్మతిని నను బ్రోవ దలచి – కరముజాచి నా చేయి బట్టి చక్కగా పిలిచె ||ఈలాటిదా||
పనికిమాలిన వాడనైన – నేనుకనపరచు నా దోష కపటవర్తనముమనసు నుంచక తాపపడక యింతఘనమైన రక్షణ-మును నాకు చూపె ||ఈలాటిదా||
నా కోర్కెలెల్ల సమయములన్ – క్రిందిలోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్చేకూర్చి ధృడము చిత్తమునన్ – శుభమునా కొసంగె జీవింప నా రక్షకుండు ||ఈలాటిదా||
శోధనలు నను చుట్టినప్పుడు – నీతిబోధ నా మనసులో పుట్టించి పెంచిబాధలెల్లను బాపి మాపి – యిట్టియాదరణ జూపిన యహాఁహాఁ యేమందు ||ఈలాటిదా||
Eelaatidaa Yesu Prema -NannuThoolanaadaka Thanadu Jaali Choopinadaa ||Eelaatidaa||
Enaleni Paapa Koopamuna – NenuThaniki Minukuchunu Ne Dari GaanakundanKanikaramu Penchi Naayandu – VegaGonipova Naa Melu Korakindu Vachche ||Eelaatidaa||
Penugonna Dukhaabdilona – NenuMunigi Kumuluchu Nedu Punagundu NapuduNanu Neechudani Throyaleka – Thanadunenau Naa Kaguparachi Neethi Joopinche ||Eelaatidaa||
Nemmi Ravvanthaina Leka – ChinthaKrammipogaluchu Nunda-gaa Nannu JoochiSammathini Nanu Brova Dalachi – KaramuJaachi Naa Cheyi Batti Chakkagaa Piliche ||Eelaatidaa||
Panikimaalina Vaadanaina – NenuKanaparachu Naa Dosha KapatavarthanamuManasu Nunchaka Thaapapadaka YinthaGhanamaina Rakshana-munu Naaku Choope ||Eelaatidaa||
Naa Korkelella Samayamulan – KrindiLoka Vaanchala Bhramasi Longedu VelanChekoorchi Dhrudamu Chitthamunan – ShubhamuNaa Kosange Jeevimpa Naa Rakshakundu ||Eelaatidaa||
Shodhanalu Nanu Chuttinappudu – NeethiBodha Naa Manasulo Puttinchi PenchiBaadhalellanu Baapi Maapi – YittiYaadaran Joopenaa Yahaha Yemandu ||Eelaatidaa||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
253
times