Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఈ దినం క్రీస్తు జన్మ దినం - Ee Dinam Kreesthu Janma Dinam


    • ఈ దినం క్రీస్తు జన్మ దినంశుభకరం లోక కళ్యాణంపరమును విడచి ఇలకు చేరినమహిమ అవతారం (2)ఆడుము పాడుము ప్రభుని నామమునూతన గీతముతోరక్షణ పొందుము ఈ సమయమునూతన హృదయముతో (2)        ||ఈ దినం||
      దేవ దూతలు పలికిన ప్రవచనంజ్ఞానులకొసగిన దివ్య మార్గం (2)ధన్యత కలిగిన దావీదు పురముకన్య మరియకు ప్రసవ తరుణం        ||ఆడుము||
      పాప దుఃఖములన్నియు పారద్రోలునుకృపయు క్షేమము కలుగజేయును (2)రక్షణ నొసగెడి పరమ సుతునికిఇమ్మానుయేలని నామకరణము         ||ఈ దినం||
      Ee Dinam Kreesthu Janma DinamShubhakaram Loka KalyaanamParamunu Vidachi Ilaku CherinaMahima Avathaaram (2)Aadumu Paadumu Prabhuni NaamamuNoothana GeethamuthoRakshana Pondumu Ee SamayamuNoothana Hrudayamutho (2)       ||Ee Dinam||
      Deva Doothalu Palikina PravachanamGnaanulakosagina Divya Maargam (2)Dhanyatha Kaligina Daaveedu PuramuKanya Mariyaku Prasava Tharunam        ||Aadumu||
      Paapa Dukhamulanniyu PaaradrolunuKrupayu Kshemamu Kalugajeyunu (2)Rakshana Nosagedi Parama SuthunikiImmaanuyelani Naama Karanamu         ||Ee Dinam||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 204 times