Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఈ దినమెంతో శుభ దినము - Ee Dinamentho Shubha Dinamu


    • ఈ దినమెంతో శుభ దినమునూతన జీవితం అతి మధురంఆగదు కాలం మన కోసంగతించిపోయెను చెడు కాలంవచ్చినది వసంత కాలం     ||ఈ దినమెంతో||
      నీ హృదయం ఆశలమయముకావాలి అది ప్రేమ నిండిన మందిరము (2)యేసుని కొరకై తెరచిన హృదయంఆలయం అది దేవుని నిలయం       ||ఈ దినమెంతో||
      జీవితమే దేవుని వరముతెలియాలి అది ముగియక ముందే రక్షణ మార్గం (2)నూతన జీవము నింపుకొనినిలవాలి అది క్రీస్తుకు సాక్ష్యం      ||ఈ దినమెంతో||
      Ee Dinamentho Shubha DinamuNoothana Jeevitham Athi MadhuramAagadu Kaalam Mana KosamGathinchipoyenu Chedu KaalamVachchinadi Vasantha Kaalam       ||Ee Dinamentho||
      Nee Hrudayam AashalamayamuKaavaali Adi Prema Nindina Mandiramu (2)Yesuni Korakai Therachina HrudayamAalayam Adi Devuni Nilayam        ||Ee Dinamentho||
      Jeevithame Devuni VaramuTheliyaali Adi Mugiyaka Munde Rakshana Maargam (2)Noothana Jeevamu NimpukoniNilavaali Adi Kreesthuku Saakshyam      ||Ee Dinamentho||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 302 times