Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఈ జీవితం విలువైనది - Ee Jeevitham Viluvainadi


    • ఈ జీవితం విలువైనదినరులారా రండని సెలవైనది (2)సిద్ధపడినావా చివరి యాత్రకుయుగయుగాలు దేవునితో ఉండుటకునీవుండుటకు           ||ఈ జీవితం||
      సంపాదన కోసమే పుట్టలేదు నీవుపోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2)పోతున్నవారిని నువు చుచుటలేదా (2)బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2)    ||ఈ జీవితం||
      మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడుకలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2)చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2)కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2)    ||ఈ జీవితం||
      పాపులకు చోటు లేదు పరలోకమునందుఅందుకే మార్పుచెందు మరణానికి ముందు (2)యేసు రక్తమే నీ పాపానికి మందు (2)కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2)    ||ఈ జీవితం||
      Ee Jeevitham ViluvainadiNarulaaraa Randani Selavainadi (2)Siddhapadinaavaa Chivari YaathrakuYugayugaalu Devunitho UndutakuNeevundutaku             ||Ee Jeevitham||
      Sampaadana Kosame Puttaledu NeevuPoyetappudu Edi Pattukoni Povu (2)Pothunnavaarini Nuvu Choochutaledaa (2)Brathiki Unna Neeku Vaaru Paatame Kaadaa (2)    ||Ee Jeevitham||
      Maranamu Ruchi Choodaka Brathike NarudevaduKalakaalamee Lokamlo Unde Sthirudevadu (2)Chinna Pedda Thedaa Ledu Maranaaniki (2)Kulamathaalu Addam Kaadu Smashaanaaniki (2)    ||Ee Jeevitham||
      Paapulaku Chotu Ledu Paralokamu NanduAnduke Maarpu Chendu Maranaaniki Mundu (2)Yesu Rakthame Nee Paapaniki Mandu (2)Kadagabadina Vaarike Gorrepilla Vindu (2)    ||Ee Jeevitham||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 4501 times