Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
ఇంతవరకు కాపాడినావు వందనాలయ్యా - Intha Varaku Kaapaadinaavu Vandanaalayyaa
ఇంతవరకు కాపాడినావు వందనాలయ్యాఎన్నో మేళ్లతో నింపినందుకు వందనాలయ్యా (2)అమ్మ వలె చూచినందుకు వందనాలయ్యా (2)(మా) నాన్న వలె కాచినందుకు వందనాలయ్యా (2)వందనాలే… ఆ ఆ.. ఆ…వందనాలే… రాజా…వందనాలయ్యా వందనాలయ్యావందనాలయ్యా వందనాలయ్యా
వ్యాధి వేదనలో స్వస్థతనిచ్చావు వందనాలయ్యాఅప్పు చెరలో విడుదలనిచ్చావు వందనాలయ్యా (2)మా పరమ వైద్యుడై నిలిచినందుకు వందనాలయ్యా (2)(నీ) రక్తము కార్చి విడుదలనిచ్చావు వందనాలయ్యా (2) ||వందనాలే||
నిన్న నేడు మారని వాడవు వందనాలయ్యామాపై చూపిన ప్రేమకై వందనాలయ్యా (2)మేఘ స్తంభమై నిలిచినావు నీకు వందనాలయ్యా (2)అగ్ని స్తంభమై కాపాడినావు వందనాలయ్యా (2) ||వందనాలే||
వెక్కి వెక్కి నేను ఏడ్చిన వేళ వందనాలయ్యాచంకన ఎత్తి ఓదార్చినావు వందనాలయ్యా (2)కష్ట కాలంలో కాపాడినావు వందనాలయ్యా (2)(నీ) ధైర్యమిచ్చి నడిపించావు వందనాలయ్యా (2) ||వందనాలే||
Intha Varaku Kaapaadinaavu VandanaalayyaaEnno Mellatho Nimpinanduku Vandanaalayyaa (2)Amma Vale Choochinanduku Vandanaalayyaa (2)(Maa) Naanna Vale Kaachinanduku Vandanaalayyaa (2)Vandanaale… Aa Aa.. Aa…Vandanaale… Raajaaa…Vandanaalayyaa VandanaalayyaaVandanaalayyaa Vandanaalayyaa
Vyaadhi Vedhanalo Swasthathanicchaavu VandanaalayyaaAppu Cheralo Vidudalanichchaavu Vandanaalayyaa (2)Maa Parama Vaidhyudai Nilichinanduku Vandanaalayyaa (2)(Nee) Rakthamu Kaarchi Vidudalanichchaavu Vandanaalayyaa (2) ||Vandanaale||
Ninna Nedu Maarani Vaadavu VandanaalayyaaMaapai Choopina Premakai Vandanaalayyaa (2)Megha Sthambhamai Nilichinaavu Neeku Vandanaalayyaa (2)Agni Sthambhamai Kaapaadinaavu Vandanaalayyaa (2) ||Vandanaale||
Vekki Vekki Nenu Edchina Vela VandanaalayyaaChankana Etthi Odaarchinaavu Vandanaalayyaa (2)Kashta Kaalamlo Kaapaadinaavu Vandanaalayyaa (2)(Nee) Dhairyamichchi Nadipinchaavu Vandanaalayyaa (2) ||Vandanaale||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
212
times