Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట - Illalona Panduganta Kallalona Kaanthulanta
ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంటఎందుకో ఎందుకే కోయిలాచెప్పవే చెప్పవే కోయిలామల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసె నేడుఎందుకో ఎందుకే కోయిలాచెప్పవే చెప్పవే కోయిలాఆ… అర్దరాత్రి కాలమందు వెన్నెల… ఆహాఆశ్చర్యకరుడంట వెన్నెల… ఆహా (2)జన్మించినాడంట వెన్నెలాఈ అవనిలోనంట వెన్నెలా (2) ||ఇళ్లలోన||
హా… ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలాచెప్పవే చెప్పవే కోయిలా (2)ఆ… యూదా దేశమందు వెన్నెల… ఆహాబెత్లెహేము పురమునందు వెన్నెల… ఆహా (2)రాజులకు రాజంట వెన్నెలాఆ రాజు యేసంట వెన్నెల (2) ||ఇళ్లలోన||
ఆహ… తార చూపు దారిలోనే వచ్చినారు ఎవ్వరే కోయిలాచెప్పవే చెప్పవే కోయిలా (2)ఆ తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెల… ఆహాదర్శింప వచ్చినారు వెన్నెల… ఆహా (2)బంగారు సాంబ్రాణి బోళంతెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా (2) ||ఇళ్లలోన||
ఆ… దివి నుండి ఈ భువికి వచ్చినాడు ఎందుకే కోయిలాచెప్పవే చెప్పవే కోయిలా (2)పాపులైన మనకోసం వెన్నెల… ఆహాప్రాణాన్ని అర్పించి వెన్నెల… ఆహా (2)పరలోకానికి మార్గం వెన్నెలాఉచితంగా ఇచ్చినాడు వెన్నెలా (2) ||ఇళ్లలోన||
హా.. పరలోకం చేరుటకై నేనేమి చెయ్యాలి కోయిలాచెప్పవే చెప్పవే కోయిలా (2)యేసయ్యను నమ్ముకో వెన్నెల… ఆహాపాపాలను ఒప్పుకో వెన్నెల… ఆహా (2)క్రొత్తగా జన్మించు వెన్నెలారక్షణను పొందుకో వెన్నెలా (2) ||ఇళ్లలోన||
Illalona Panduganta Kallalona KaanthulantaEnduko Enduke KoyilaaCheppave Cheppave KoyilaaMallepoola Manchu Jallu Mandiraana Kurise NeduEnduko Enduke KoyilaaCheppave Cheppave KoyilaaAa… Ardharaathri Kaalamandu Vennela… AahaaAascharyakarudanta Vennela… Aahaa (2)Janminchinaadanta VennelaaEe Avanilonanta Vennelaa (2) ||Illalona||
Haa… Ae Ooru Ae Vaada Ae Dikku Puttinaadu KoyilaaCheppave Cheppave Koyilaa (2)Aa… Yuda Deshamandu Vennela… AahaBethlehemu Puramunandu Vennela… Aahaa (2)Raajulaku Raajanta VennelaaAa Raju Yesanta Vennelaa (2) ||Illalona||
Aaha.. Thaara Choopu Daarilone Vachchinaaru Evvare KoyilaaCheppave Cheppave Koyilaa (2)Aa… Thoorpu Desha Gnaanulamma Vennela… AahaaDarshimpa Vachchinaaru Vennela… Aahaa (2)Bangaaru Sambraani BolamThechchinaaru Ichchinaaru Vennelaa (2) ||Illalona||
Aa… Divi Nundi Ee Bhuviki Vachinaadu Enduke KoyilaaCheppave Cheppave Koyilaa (2)Paapulaina Manakosam Vennela… AahaaPraanaanni Arpinchi Vennela… Aahaa (2)Paralokaaniki Maargam VennelaaUchithamgaa Ichchinaadu Vennelaa (2) ||Illalona||
Haa.. Paralokam Cherutakai Nenemi Cheyyaali KoyilaaCheppave Cheppave Koyilaa (2)Yesayyanu Nammuko Vennela… AahaaPaapalanu Oppuko Vennela… Aahaa (2)Krothagaa Janminchu VennelaaRakshananu Ponduko Vennelaa (2) ||Illalona||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
3640
times