Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది - Isuka Meeda Illu Kattaku Adi Koolipothundi
ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుందిబండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది
ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది (2)వాన కురిసి వరద వస్తేగాలి తోడై విసిరి కొడితే (2)మాట వినని వాని ఇల్లు కూలిపోయెనులోబడని వాని ఇల్లు కూలిపోయెనువాని సొగసైన ఇల్లు కూలిపోయెను (2)
బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది (2)వాన కురిసి వరద వస్తేగాలి తోడై విసిరి కొడితే (2)మాట వినిన వాని ఇల్లు నీటుగుండెనులోబడిన వాని ఇల్లు నీటుగుండెనువాని సొగసైన ఇల్లు నిలిచియుండెను (2)
జోరు వాన హోరు గాలి వరద పోటుఆ ఇంట ముంగిట తెల్లబోయెగా (2)బండ మీద ఇల్లు కట్టిసాటి ఏదని చాటి చెప్పి (2)బండ అయిన యేసు మీదనీ బ్రతుకు ఇంటిని కట్టుకోవయ్యాబండ అయిన యేసు మీదనీ బ్రతుకు ఇంటిని కట్టుకోవమ్మాచావు వద్ద తీర్పు వద్దకూలిపోని కాలిపోని (2)నిత్య జీవం పొందరావయ్యాసజీవుడైన యేసు దేవుని స్వీకరించయ్యానిత్య జీవం పొందరావమ్మాసజీవుడైన యేసు దేవుని స్వీకరించమ్మా
ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుందిబండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది (5)
Isuka Meeda Illu Kattaku Adi KoolipothundiBanda Meeda Illu Kattuko Adi Sthiramuga Untundi
Isuka Meeda Illu Kattaku Adi Koolipothundi (2)Vaana Kurisi Varada VastheGaali Thodai Visiri Kodithe (2)Maata Vinani Vaani Illu KoolipyenuLobadani Vaani Illu KoolipoyenuVaani Sogasaina Illu Koolipyenu (2)
Banda Meeda Illu Kattuko Adi Sthiramuga Untundi (2)Vaana Kurisi Varada VastheGaali Thodai Visiri Kodithe (2)Maata Vinina Vaani Illu NeetugundenuLobadina Vaani Illu NeetugundenuVaani Sogasaina Illu Nilichiyundenu (2)
Joru Vaana Horu Gaali Varada PotuAa Inta Mungita Thellaboyegaa (2)Banda Meeda Illu KattiSaati Yedani Chaati Cheppi (2)Banda Aina Yesu MeedaNee Brathuku Intini KattukovayyaaBanda Aina Yesu MeedaNee Brathuku Intini KattukovammaaChaavu Vadda Theerpu VaddaKooliponi Kaaliponi (2)Nithya Jeevam PondaraavayyaaSajeevudaina Yesu Devuni SweekarinchayyaaNithya Jeevam PondaraavammaaSajeevudaina Yesu Devuni Sweekarinchammaa
Isuka Meeda Illu Kattaku Adi KoolipothundiBanda Meeda Illu Kattuko Adi Sthiramuga Untundi (5)
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
781
times