Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఇది దేవుని నిర్ణయము - Idhi Devuni Nirnayamu


    • ఇది దేవుని నిర్ణయముమనుష్యులకిది అసాధ్యము (2)ఏదేను వనమందుప్రభు స్థిరపరచిన కార్యము (2)ప్రభు స్థిరపరచిన కార్యము      ||ఇది||
      ఈ జగతి కన్నా మునుపేప్రభు చేసెను ఈ కార్యము (2)ఈ ఇరువురి హృదయాలలోకలగాలి ఈ భావము (2)నిండాలి సంతోషము     ||ఇది||
      వరుడైన క్రీస్తు ప్రభువుఅతి త్వరలో రానుండెను (2)పరలోక పరిణయమేమనమెల్లరము భాగమే (2)మనమెల్లరము భాగమే     ||ఇది||
      Idhi Devuni NirnayamuManushyulakidhi Asaadhyamu (2)Aedenu VanamandhuPrabhu Sthiraparachina Kaaryamu (2)Prabhu Sthiraparachina Kaaryamu      ||Idhi||
      Ee Jagathi Kanna MunupePrabhu Chesenu Ee Kaaryamu (2)Ee Iruvuri HrudayaalaloKalagaali Ee Bhaavamu (2)Nindaali Santhoshamu       ||Idhi||
      Varudaina Kreesthu PrabhuvuAthi Thvaralo Raanundenu (2)Paraloka ParinayameManamellaramu Bhaagame (2)Manamellaramu Bhaagame       ||Idhi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2139 times