Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
తార జూపిన మార్గమదే - Thaara Joopina Maargamade
తార జూపిన మార్గమదే… జ్ఞానులు చేరిన గమ్యమదే…గొల్లలు గాంచిన స్థానమదే… లోక రక్షకుని గూర్చినదే…
ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది (2)ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా….
తార జూపిన మార్గమదే – జ్ఞానులు చేరిన గమ్యమదేగొల్లలు గాంచిన స్థానమదే – లోక రక్షకుని గూర్చినదే (2)ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమదిపరిశుద్ధ ప్రవక్తలు పలికినది – పరలోక సైన్యము పాడినది (2)
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..ఆహా హల్లెలూయ.. ఆహా హల్లెలూయ..ఆహా హల్లెలూయా.. ఆహా హల్లే.. లూయా.. ||తార జూపిన||
దైవాజ్ఞను ధిక్కరించుటయే – పాపము ఓ సోదరాఆ పాపముతో లోకమంతా – నిండిపోయెను సోదరీ (2)పాపమేమో మరణమును వెంట దెచ్చెగాఆ మరణమేమో నీకు నాకు సంక్రమించెగాభయము లేదు మనకింకా ఓ సోదరాఅభయమదిగో క్రీస్తేసు జన్మించెగాభయము లేదు మనకింకా ఓ సోదరీఅభయమదిగో క్రీస్తేసు జన్మించెగా.. ఆ.. ఆ.. ఆ.. ||ఆహా హల్లెలూయా||
దైవ చిత్తము నెరవేర్చుటకే – క్రీస్తేసు పరము వీడగాపాప రుణమును చెల్లించుటకై – పావనుడే పుడమి చేరెగా (2)సిలువలో సాతాను తల చితకద్రొక్కెగారుధిరమిచ్చి నిన్ను నన్ను శుద్ధి చేయగాబంధకములు తెంపబడెగా ఓ సోదరాసమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగాబంధకములు తెంపబడెగా ఓ సోదరీసమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా.. ఆ.. ఆ.. ఆ.. ||ఆహా హల్లెలూయా||
దైవ వాక్యము బోధించుటకు – పావనాత్మ పంపబడెగాలోక పాపము ఒప్పించుటయే – ఆదరణకర్త కార్యమాయెగా (2)అంధకారమంత బాపి వెలుగు నిచ్చుగాఅనుదినము నిన్ను నన్ను నడిపించునుగాసందేహమేల సమయమిదే ఓ సోదరానిను రక్షించుటకేసయ్య చేయి చాచగాసందేహమేల సమయమిదే ఓ సోదరీనిను రక్షించుటకేసయ్య చేయి చాచగా… ఆ.. ఆ.. ఆ.. ||ఆహా హల్లెలూయా||
Thaara Joopina Maargamade… Gnaanulu Cherina Gamyamade…Gollalu Gaanchina Sthaanamade… Loka Rakshakuni Goorchinade…
Immaanuyelu Jananamadi – Paapiki Paraloka Dwaaramadi (2)Aahaa Hallelooyaa.. Aahaa Hallelooyaa..Aahaa Hallelooyaa.. Aahaa Hallelooyaa..
Thaara Joopina Maargamade – Gnaanulu Cherina GamyamadeGollalu Gaanchina Sthaanamade – Loka Rakshakuni Goorchinade (2)Immaanuyelu Jananamadi – Paapiki Paraloka DwaaramadiParishuddha Pravakthalu Palikinadi – Paraloka Sainyamu Paadinadi (2)
Aahaa Hallelooyaa.. Aahaa Hallelooyaa..Aahaa Hallelooya.. Aahaa Hallelooya..Aahaa Hallelooyaa.. Aahaa Halle.. looyaa.. ||Thaara Joopina||
Daivaagnanu Dhikkarinchutaye – Paapamu O SodaraaAa Paapamutho Lokamanthaa – Nindipoyenu Sodaree (2)Paapamemo Maranamunu Venta DechchegaaAa Maranamemo Neeku Naaku SankraminchegaaBhayamu Ledu Manakinkaa O SodaraaAbhayamadigo Kreesthesu JanminchegaaBhayamu Ledu Manakinkaa O SodareeAbhayamadigo Kreesthesu Janminchegaa.. Aa.. Aa.. Aa.. ||Aahaa Hallelooyaa||
Daiva Chitthamu Neraverchutake – Kreesthesu Paramu VeedagaaPaapa Runamunu Chellinchutakai – Paavanude Pudami Cheregaa (2)Siluvalo Saathaanu Thala ChithakadrokkegaaRudhiramichchi Ninnu Nannu Shuddhi CheyagaaBandhakamulu Thempabadegaa O SodaraaSamaadhi Gelichi Yesayya Thirigi LechegaaBandhakamulu Thempabadegaa O SodareeSamaadhi Gelichi Yesayya Thirigi Lechegaa.. Aa.. Aa.. Aa.. ||Aahaa Hallelooyaa||
Daiva Vaakyamu Bodhinchutaku – Paavanaathma PampabadegaaLoka Paapamu Oppinchutaye – Aadaranakartha Kaaryamaayegaa (2)Andhakaaramantha Baapi Velugu NichchugaaAnudinamu Ninnu Nannu NadipinchunugaaSandehamela Samayamide O SodaraaNinu Rakshinchutakesayya Cheyi ChaachagaaSandehamela Samayamide O SodareeNinu Rakshinchutakesayya Cheyi Chaachagaa… Aa.. Aa.. Aa.. ||Aahaa Hallelooyaa||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
193
times