Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
ఆశ్రయదుర్గమా నా యేసయ్యా - Aashraya Durgamaa Naa Yesayyaa
ఆశ్రయదుర్గమా – నా యేసయ్యానవజీవన మార్గమునా – నన్ను నడిపించుమాఊహించలేనే నీ కృపలేని క్షణమునుకోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ||ఆశ్రయ||
లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునేఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే (2)అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ||
నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివేనీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే (2)అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ||
పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్ననునీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద (2)అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ||
నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనేఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది (2)స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యాహల్లేలూయా – హల్లేలూయా – హల్లెలూయా (2) ||ఆశ్రయ||
Aashraya Durgamaa – Naa YesayyaaNava Jeevana Maargamunaa – Nannu NadipinchumaaOohinchalene Nee Krupaleni KshanamunuKopinchuchune Vaathsalyamu Naapai Choopinaave ||Aashraya||
Loka Maryaadalu Mamakaaraalu Gathinchi PovuneAathmeeyulatho Akshaya Anubandham Anugrahinchithive (2)Anduke Ee Sthuthi Ghana Mahimala Sthothraanjali (2) ||Aashraya||
Naatho Neevu Chesina Nibandhanalanniyu NerverchuchuntiveNeetho Chesina Theermaanamulu Sthiraparachithive (2)Anduke Ee Sthuthi Ghana Mahimala Sthothraanjali (2) ||Aashraya||
Paravaasinaithini Vaagdhaanamulaku VaarasathvamunnanuNee Shikshanalo Anukuvathone Nee Krupa Pondeda (2)Anduke Ee Sthuthi Ghana Mahimala Sthothraanjali (2) ||Aashraya||
Nithya Nivaasinai Nee Mukhamu Choochuchu ParavashinchedaneEe Nireekshanaye Utthejamu Naalo Kaliginchuchunnadi (2)Sthuthi Ghana Mahimalu Neeke Chellunu Naa YesayyaaHallelooyaa Hallelooyaa Hallelooyaa (2) ||Aashraya||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
242
times