Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా - Aashapadaku Ee Lokam Kosam Chellemmaa
ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మాఆశించేది ఏదైనా అది మట్టేనమ్మామనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా ||ఆశపడకు||
ఆశలు రేపే సుందర దేహం – మట్టి బొమ్మ ఓ చెల్లెమ్మాదేహం కోరేదేదైనా – అది మట్టిలోనే పుట్టిందమ్మా (2)వెండి బంగారు వెలగల వస్త్రంపరిమళ పుష్ప సుగంధములు (2)మట్టిలోనుండి వచ్చినవేననిమరువబోకు నా చెల్లెమ్మా (2) ||ఆశపడకు||
అందమైన ఓ సుందర స్త్రీకి – గుణములేక ఫలమేమమ్మాపంది ముక్కున బంగారు కమ్మీ – పెట్టిన ఫలితం లేదమ్మా (2)అందమైన ఆ దీనా షెకెములుహద్దులేక ఏమయ్యిందమ్మా (2)అంతరంగమున గుణముకలిగినశారా చరిత్రకెక్కిందమ్మా (2) ||ఆశపడకు||
జాతి కొరకు ఉపవాస దీక్షతో – పోరాడిన ఎస్తేరు రాణిలానీతి కొరకు తన అత్తను విడువక – హత్తుకున్న రూతమ్మ ప్రేమలా (2)కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగితన కురులతో తుడిచిన మగ్దలీనలా (2)హన్నా వలె మన దోర్కా వలెప్రిస్కిల్ల వోలె విశ్వాస వనితలా (2)వారి దీక్షయే వారసత్వమైఅనంత రాజ్యపు నిత్య స్వాస్థ్యమై (2)పవిత్రమైన హృదయము కలిగిప్రభువు కొరకు జీవించాలమ్మా (2) ||ఆశపడకు||
Aashapadaku Ee Lokam Kosam ChellemmaaAashinchedi Edainaa Adi MattenammaaManishi Aashinchedi Edainaa Adi Mattenammaa ||Aashapadaku||
Aashalu Repe Sundara Deham – Matti Bomma O ChellemmaaDeham Korededainaa – Adi Mattilone Puttindammaa (2)Vendi Bangaaru Velagala VasthramParimala Pushpa Sugandhamulu (2)Mattilonundi VachchinavenaniMaruvaboku Naa Chellemmaa (2) ||Aashapadaku||
Andamaina O Sundara Sthreeki – Gunamuleka PhalamemammaaPandi Mukkuna Bangaru Kammee – Pettina Phalitham Ledammaa (2)Andamaina Aa Deena ShekemuluHadduleka Emayyindammaa (2)Antharangamuna GunamukaliginaShaaraa Charithrakekkindammaa (2) ||Aashapadaku||
Jaathi Koraku Upavaasa DeekshathoPoraadina Estheru RaanilaaNeethi Koraku Thana Atthanu ViduvakaHatthukunna Roothamma Premalaa (2)Kanneellatho Prabhu Kaallu KadigiThana Kurulatho Thudichina Magdaleenalaa (2)Hannaa Vale Mana Dorkaa ValePriskilla Vole Vishwaasa Vanithalaa (2)Vaari Deekshaye VaarasathvamaiAnantha Raajyapu Nithya Swaasthyamai (2)Pavithramaina Hrudayamu KaligiPrabhuvu Koraku Jeevinchaalammaa (2) ||Aashapadaku||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
1160
times