Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆలకించు దేవా స్తోత్రాలాపన - Aalakinchu Devaa Sthothraalaapana


    • ఆలకించు దేవా స్తోత్రాలాపనఆత్మతో సత్యముతో ఆరాధించెదంహల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
      నీవు చేసిన మేళ్లను తలచిమహిమ పరచెదము నిరంతరంకృతజ్ఞత స్తుతులర్పించెదమ్కరతాళ ధ్వనులతో స్వరమెత్తి స్తోత్రములతోసంగీత నాధములతో గళమెత్తి గానం చేసేదము
      నశించు జనులను రక్షింపనుసిలువలో రక్తము కార్చితివానజరేయుడ నిజ రక్షకుడారక్షణ ఆనందము స్వస్థత సంతోషముశాంతి సమాధానము మా ప్రజలకు దయచేయుమా
      ప్రతి విషయములో ప్రార్ధించెద౦ప్రతి రోజు ఇల ప్రార్ధించెదంప్రజలందరికై ప్రార్ధించెదంప్రార్ధననాలించు దేవా పరిస్థితులు మార్చు దేవాప్రార్ధన చేసెదం విజ్ఞాపన చేసెదం
      Aalakinchu Devaa SthothraalaapanaAathmatho Sathyamutho AaraadhinchedamHallelooya Hallelooya Hallelooya
      Neevu Chesina Mellanu ThalachiMahima Parachedamu NirantharamuKruthagnatha SthuthularpinchedamKara Thaala Dhwanulatho Swarametthi SthothramulathoSangeetha Naadamulatho Galametthi Gaanam Chesedamu
      Nashinchuh Janulanu RakshimpanuSiluvalo Rakthamu KaarchithivaaNajareyuda Nija RakshakudaaRakshana Aanandamu Swasthatha SanthoshamuShaanthi Samaadhanamu Maa Prajalaku Dayacheyumaa
      Prathi Vishayamulo PraardhinchedamPrathi Roju Ila PraardhinchedamPrajalandarikai PraardhinchedamPraardhanaalinchu Devaa Paristhithulu Maarchu DevaaPraardhana Chesedam Vignaapana Chesedam
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 201 times