Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆరాధించెదము యేసయ్య నామమును - Aaraadhinchedamu Yesayya Naamamunu


    • ఆరాధించెదము యేసయ్య నామమునుపరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము (2)ఆరాధన ఆరాధన ఆరాధనాహల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా (2)     ||ఆరాధించెదము||
      ఆది యందు ఉన్న దేవుడుఅద్భుతాలు చేయు దేవుడు (2)అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు (2)అద్వితీయ సత్య దేవుడుయేసయ్య అద్వితీయ సత్య దేవుడు (2)       ||ఆరాధన||
      మోక్షము నిచ్చు దేవుడుమహిమను చూపు దేవుడు (2)మోషే దేవుడు మాట్లాడే దేవుడు (2)మహిమ గల దేవుడు నిత్య దేవుడుయేసయ్య మహిమ గల దేవుడు నిత్య దేవుడు (2)       ||ఆరాధన||
      దాహము తీర్చు దేవుడుధన ధాన్యములిచ్చు దేవుడు (2)దావీదుకు దేవుడు దానియేలు దేవుడు (2)ధరణిలోన గొప్ప దేవుడుయేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు (2)       ||ఆరాధన||
      Aaraadhinchedamu Yesayya NaamamunuParishuddha Sanghamugaa Anni Velalaa Memu (2)Aaraadhana Aaraadhana AaraadhanaaHallelujah Hallelujah Hallelujah (2)    ||Aaraadhinchedamu||
      Aadi Yandu Unna DevuduAdbhuthaalu Cheyu Devudu (2)Abrahaamu Devudu Aathmayaina Devudu (2)Advitheeya Sathya DevuduYesayya Advitheeya Sathya Devudu (2)      ||Aaraadhana||
      Mokshamu Nicchu DevuduMahimanu Choopu Devudu (2)Moshe Devudu Maatlaade Devudu (2)Mahima Gala Devudu Nithya DevuduYesayya Mahima Gala Devudu Nithya Devudu (2)      ||Aaraadhana||
      Daahamu Theerchu DevuduDhana Dhaanyamulichchu Devudu (2)Daaveeduku Devudu Daaniyelu Devudu (2)Dharanilona Goppa DevuduYesayya Dharanilona Goppa Devudu (2)      ||Aaraadhana||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 3379 times