Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆరాధించెద నిను మది పొగడెద - Aaraadhincheda Ninu Madi Pogadeda


    • ఆరాధించెద నిను మది పొగడెదనిరతము నిను స్తుతియించెదను (2)మార్గము నీవే సత్యము నీవే (2)జీవము నీవే నా ప్రభువా (2) ||ఆరాధించెద||
      విస్తారంబగు వ్యాపకములలోవిడచితి నీ సహవాసమును (2)సరిదిద్దితివి నా జీవితము (2)నిను సేవింపగ నేర్పిన ప్రభువా (2) ||ఆరాధించెద||
      నీ రక్తముతో నను కడిగితివిపరిశుద్దునిగా జేసితివి (2)నీ రక్షణకై స్తోత్రము చేయుచు (2)నిత్యము నిన్ను కొనియాడెదను (2) ||ఆరాధించెద||
      పెద్దలు పరిశుద్దులు ఘన దూతలునీ సన్నిధిలో నిలచిననూ (2)లెక్కింపగజాలని జనమందున (2)నను గుర్తింతువు నా ప్రియ ప్రభువా (2) ||ఆరాధించెద||
      Aaraadhincheda Ninu Madi PogadedaNirathamu Ninu Sthuthiyinchedanu (2)Maargamu Neeve Sathyamu Neeve (2)Jeevamu Neeve Naa Prabhuvaa (2) ||Aaraadhincheda||
      Visthaarambagu VyaapakamulaloVidachithi Nee Sahavaasamunu (2)Sarididdithivi Naa Jeevithamu (2)Ninu Sevimpaga Nerpina Prabhuvaa (2) ||Aaraadhincheda||
      Nee Rakthamutho Nanu KadigithiviParishudhdhunigaa Jesithivi (2)Nee Rakshanakai Sthothramu Cheyuchu (2)Nithyamu Ninnu Koniyaadedanu (2) ||Aaraadhincheda||
      Peddalu Parishudhdhulu Ghana DoothaluNee Sannidhilo Nilachinanu (2)Lekkimpagajaalani Janamanduna (2)Nanu Gurthinthuvu Naa Priya Prabhuvaa (2) ||Aaraadhincheda||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 274 times