Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆరాధన యేసు నీకే - Aaraadhana Yesu Neeke


    • ఆరాధన యేసు నీకే (4)నీ చిత్తం నేను జరిపెదచూపించే మార్గంలో నడిచెదనీ సన్నిధిలో నే నిలిచెదనా ప్రియ యేసువే (2)          ||ఆరాధన||
      సముద్రం మీద నడచే మీ అద్భుత పాదముల్మా ముందే మీరు ఉన్నప్పుడు లేదు భయముగాలి సముద్రము లోబడే మీ అద్భుత మాటలకుమీ మద్దతు మాకు ఉనప్పుడు లేదు కలవరం (2)         ||ఆరాధన||
      దారి అంత అంధకారంలో చుట్టి ఉన్నప్పుడుదారి చూపే యేసు ఉంటే నాకు లేదు కలవరంఫరో సైన్యం వెంబడించి నన్ను చుట్టి ఉన్నప్పుడురక్షించె యెహోవ ఉంటే లేదు భయము (2)       ||ఆరాధన||

      Aaraadhana Yesu Neeke (4)Nee Chiththam Nenu JaripedaChoopinche Maargamlo NadichedaNee Sannidhilo Ne NilichedaNaa Priya Yesuve (2)        ||Aaraadhana||
      Samudram Meeda Nadache Mee Adbhutha PaadamulMaa Munde Meeru Unnappudu Ledu BhayamuGaali Samudramu Lobade Mee Adbhuta MaatalakuMee Maddathu Maaku Unappudu Ledu Kalavaram (2)      ||Aaraadhana||
      Daari Antha Andhakaaramlo Chutti UnnappuduDaari Choope Yesu Unte Naaku Ledu KalavaramPharo Sainyam Vembadinchi Nannu Chutti UnnappuduRakshinche Yehova Unte Ledu Bhayamu (2)        ||Aaraadhana||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 199 times