Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
ఆరంభమయ్యింది రెస్టోరేషన్ - Aarambhamayyindi Restoration
ఆరంభమయ్యింది రెస్టోరేషన్నా జీవితంలోన న్యూ సెన్సేషన్ (2)నేను పోగొట్టుకున్నవన్ని నా మేలు కోసంనా ప్రభువు సమకూర్చి దీవించులేమునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులుఇకముందు నా చేత చేయించులేమునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ – రెస్టోరేషన్కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ – రెస్టోరేషన్రెండంతలు నాలుగంతలు అయిదంతలు ఏడంతలునూరంతలు వెయ్యంతలు ఊహలకు మించేటిమునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ – రెస్టోరేషన్కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ – రెస్టోరేషన్ ||ఆరంభమయ్యింది||
మేం శ్రమనొందిన దినముల కొలదిప్రభు సంతోషాన్ని మాకిచ్ఛునుమా కంట కారిన ప్రతి బాష్ప బిందువుతన బుడ్డిలోన దాచుంచెనుసాయంకాలమున ఏడ్పు వచ్చినను – ఉదయము కలుగునుతోట నవ్వు పుట్టును – మాకు వెలుగు కలుగునుదుఃఖము నిట్టూర్పు ఎగరగొట్టి ప్రభువు – మామ్మాదరించునుకీడు తొలగజేయును – మేలు కలుగజేయును ||రెండంతలు||
మా పంట పొలముపై దందా యాత్ర చేసినఆ ముడతలను ప్రభువాపునుచీడ పురుగులెన్నియో తిని పారువేసినమా పంట మరలా మాకిచ్చునునా జనులు ఇక సిగ్గునొందరంటు – మా ప్రభువు చెప్పెనుఅది తప్పక జరుగును – కడవరి వర్షమొచ్చునుక్రొత్త ద్రాక్షా రసము ఆహా మంచి ధాన్యములతో – మా కోట్లు నింపునుక్రొత్త తైలమిచ్చ్చును – మా కొరత తీర్చును ||రెండంతలు||
పక్షి రాజు వలెను మా యవ్వనమునుప్రభు నిత్య నూతనం చేయునుమేం కోల్పోయిన యవ్వన దినములనుమరలా రెట్టింపుగా మాకిచ్చునుఅరె..వంద ఏళ్ళు అయినా మా బలము విరుగకుండా – సారమిచ్చునుజీవ ఊటనిచ్చును జీవజలమునిచ్చునుసత్తువెంతో కలిగి మేం సేవ చేయునట్లు – శక్తినిచ్చునుఆత్మ వాక్కునిచ్చును – మంచి పుష్టినిచ్చును ||రెండంతలు||
మమ్ము మోసపుచ్చి ఆ దొంగ దోచుకెళ్లినమా సొత్తు మాకు విడిపించునుమోసకారి మోసము మేము తిప్పి కొట్టనుఆత్మ జ్ఞానముతో మేము నింపునుఅరె అంధకారమందు రహస్య స్థలములోని – మరుగైన ధనముతోమమ్ము గొప్ప చేయును – దొంగ దిమ్మ తిరుగునుదొంగిలించలేని పరలోక ధనముతోటి – తృప్తిపరచునుమహిమ కుమ్మరించును – మెప్పు ఘనతనిచ్చును ||రెండంతలు||
మా జీవితాలలో దైవ చిత్తమంతయుమేము చేయునట్లు కృపనిచ్చునుసర్వ లోకమంతటా సిలువ వార్త చాటనుగొప్ప ద్వారములు ప్రభు తెరచునుఅరె అపవాది క్రియలు మేం లయముచేయునట్లు – అభిషేకమిచ్చునుఆత్మ రోషమిచ్చును – క్రొత్త ఊపునిచ్చునుమహిమ కలిగినట్టి పరిచర్యచేయునట్లు – దైవోక్తులిచ్చునుసత్య బోధనిచ్చును – రాజ్య మర్మమిచ్చును ||రెండంతలు||
Aarambhamayyindi RestorationNaa Jeevithamlona New Sensation (2)Nenu Pogottukunnavanni Naa Melu KosamNaa Prabhuvu Samakoorchi DeevinchuleMunupu Saadhinchaleni Enno Ghanamaina PanuluIkamundu Naa Chetha CheyinchuleMunupati Mandira Mahimanu Minche Restoration – RestorationKadavari Mandira Unnatha Mahime Restoration – RestorationRendanthalu Naalganthalu Aidanthalu AedanthaluNooranthalu Veyyanthalu Oohalaku MinchetiMunupati Mandira Mahimanu Minche Restoration – RestorationKadavari Mandira Unnatha Mahime Restoration – Restoration ||Aarambhamayyindi||
Mem Shramanondina Dinamula KoladiPrabhu Santhoshaanni MaakichchunuMaa Kanta Kaarina Prathi Baashpa BinduvuThana Buddilona DaachunchenuSaayankaalamuna Aedpu Vachchinanu – Udayamu KalugunuThota Navvu Puttunu – Maaku Velugu KalugunuDukhamu Nittoorpu Egaragotti Prabhuvu – MammaadarinchunuKeedu Tholagajeyunu – Melu Kalugajeyunu ||Rendanthalu||
Maa Panta Polamupai Danda Yaathra ChesinaAa Midathalanu PrabhuvaapunuCheeda Purugulenniyo Thini PaaruvesinaMaa Panta Maralaa MaakichchunuNaa Janulu Ika Siggunondarantu – Maa Prabhuvu CheppenuAdi Thappaka Jarugunu – Kadavari VarshamochchunuKrottha Draakshaa Rasamu Aahaa Manchi Dhaanyamulatho – Maa Kotlu NimpunuKrottha Thailamichchunu – Maa Koratha Theerchunu ||Rendanthalu||
Pakshi Raaju Valenu Maa YavvanamunuPrabhu Nithya Noothanam CheyunuMem Kolpoyina Yavvana DinamulanuMaralaa Rettimpugaa MaakichchunuVanda Yellu Ainaa Maa Balamu Virugakunda – SaaramichchunuJeeva Ootanichchunu JeevajalamunichchunuSatthuventho Kaligi Mem Seva Cheyunatlu – ShakthinichchunuAathma Vaakkunichchunu – Manchi Pushtinichchunu ||Rendanthalu||
Mammu Mosapuchchi Aa Donga DochukellinaMaa Sotthu Maaku VidipinchunuMosakaari Mosamu Memu Thippi KottanuAathma Gnaanamutho Mamu NimpunuAre Andhakaaramandu Rahasya Sthalamuloni – Marugaina DhanamuthoMammu Goppa Cheyunu – Donga Dimma ThirugunuDongilinchaleni Paraloka Dhanamuthoti – ThrupthiparachunuMahima Kummarinchunu – Meppu Ghanathanichchunu ||Rendanthalu||
Maa Jeevithaalalo Daiva ChitthamanthayuMemu Cheyunatlu KrupanichchunuSarva Lokamanthataa Siluva Vaartha ChaatanuGoppa Dwaaramulu Prabhu TherachunuAre Apavaadi Kriyalu Mem Layamucheyunatlu – AbhishekamichchunuAathma Roshamichchunu – Krottha OopunichchunuMahima Kaliginatti Paricharyacheyunatlu – DaivokthulichchunuSathya Bodhanichchunu – Raajya Marmamichchunu ||Rendanthalu||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
211
times