Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
ఆరని ప్రేమ ఇది - Aarani Prema Idi
ఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది (2)అతి శ్రేష్టమైనది – అంతమే లేనిదిఅవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది (2)కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2) ||ఆరని||
సింహాసనము నుండి – సిలువకు దిగి వచ్చినదిబలమైనది మరణము కన్నా – మృతిని గెల్చి లేచినది (2)ఇది సజీవమైనది – ఇదే సత్యమైనదిఇదే నిత్యమైనది – క్రీస్తు యేసు ప్రేమ ఇది (2)కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2) ||ఆరని||
నా స్థానమందు నిలిచి – నా శిక్షనే భరియించిక్రయ ధనమును చెల్లించి – గొప్ప రక్షణ నిచ్చినది (2)నాకు విలువ నిచ్చినది – నన్ను వెలిగించినదిఆ ఉన్నత రాజ్యమందు – నాకు స్థానమిచ్చినది (2)ఉన్నత ప్రేమ ఇది – అత్యున్నత ప్రేమ ఇది (2) ||ఆరని||
భూ రాజులు అధిపతులు – రాజ్యాలు అధికారాలుచెరయైనా ఖడ్గమైనా – కరువైనా ఎదురైన (2)ఎవరు ఆర్పలేనిది – ఎవరు ఆపలేనిదిప్రవహించుచున్నది – ప్రతి పాపి చెంతకు (2)ప్రేమ ప్రవాహమిది – యేసు ప్రేమ ప్రవాహమిది (2) ||ఆరని||
Aarani Prema Idi – Aarpajaalani Jwaala Idi (2)Athi Sreshtamainadi – Anthame Lenidi (2)Avadhule Lenidi – Akshayamaina Prema Idi (2)Kaluvari Prema Idi – Kreesthu Kaluvari Prema Idi (2) ||Aarani||
Simhaasanamu Nundi – Siluvaku Digi VachchinadiBalamainadi Maranamu Kannaa – Mruthini Gelchi Lechinadi (2)Idi Sajeevamainadi – Ide SathyamainadiIde Nithyamainadi – Kreesthu Yesu Prema Idi (2)Kaluvari Prema Idi – Kreesthu Kaluvari Prema Idi (2) ||Aarani||
Naa Sthaanamandu Nilichi – Naa Shikshane BhariyinchiKraya Dhanamunu Chellinchi – Goppa Rakshana Nichchinadi (2)Naaku Viluva Nichchinadi – Nannu VeliginchinadiAa Unnatha Raajyamandu – Naaku Sthaanamichchinadi (2)Unnatha Prema Idi – Athyunnatha Prema Idi (2) ||Aarani||
Bhoo Raajulu Adhipathulu – Raajyaalu AdhikaaraluCherayainaa Khadgamainaa – Karuvainaa Eduraina (2)Evaru Aarpalenidi – Evaru AapalenidiPravahinchuchunnadi – Prathi Paapi Chenthaku (2)Prema Pravaahamidi – Yesu Prema Pravaahamidi (2) ||Aarani||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
263
times