Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆనందము ప్రభు నాకొసగెను - Aanandamu Prabhu Naakosagenu


    • ఆనందము ప్రభు నాకొసగెనునా జీవితమే మారెను (2)నా యుల్లమందు యేసు వచ్చెన్నా జీవిత రాజాయెను (2)         ||ఆనందము||
      ప్రభుని రుచించి ఎరిగితినిఎంతో ఎంతో ప్రేమాముర్తి (2)విశ్వమంతట నే గాంచలేదువిలువైన ప్రభు ప్రేమను (2)      ||ఆనందము||
      అలల వలె నా సంతోషముపైకి ఉప్పొంగి ఎగయుచుండె (2)నన్ను పిలిచి మేలులెన్నో చేసేనూతన జీవమొసగెన్ (2)       ||ఆనందము||
      శత్రువున్ ఎదిరించి పోరాడెదన్విజయము పొంద బలమొందెదన్ (2)ప్రభువుతో లోకమున్ జయించెదన్ఆయనతో జీవించెదన్ (2)    ||ఆనందము||
      Aanandamu Prabhu NaakosagenuNaa Jeevithame Maarenu (2)Naa Yullamandu Yesu VachchenNaa Jeevitha Raajaayenu (2) ||Aanandamu||
      Prabhuni Ruchinchi ErigithiniEntho Entho Premaamurthy (2)Vishwamanthata Ne GaanchaleduViluvaina Prabhu Premanu (2) ||Aanandamu||
      Alala Vale Naa SanthoshamuPaiki Uppongi Egayuchunde (2)Nannu Pilichi Melulenno CheseNoothana Jeevamosagen (2) ||Aanandamu||
      Shathruvun Edirinchi PoraadedanVijayamu Ponda Balamondedan (2)Prabhuvutho Lokamun JayinchedanAayanatho Jeevinchedan (2)  ||Aanandamu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2317 times