Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
ఆత్మీయ గానాలతో - Aathmeeya Gaanaalatho
ఆత్మీయ గానాలతోనిన్నే ఆరాధన చేయనాస్తుతి స్తోత్ర గీతాలతోనీ నామము పూజించనా (2)మహిమ ఘనత ప్రభావములునీకే చెల్లించుచున్నానయ్యా (2)ఆరాధించనా నీ పాద సన్నిధి (2)స్తుతి పాత్రుడా – స్తోత్రార్హుడాఆరాధనా నీకే ఆరాధనా (2) ||ఆత్మీయ||
సమీపించరాని తేజస్సులోవసియించుచున్న పరిశుద్ధుడా (2)కెరూబులు సెరాపులు (2)దీవా రాత్రులు నీ సన్నిధిలో (2)స్తోత్రం చేసెనా నా ప్రాణ నాథుడా (2) ||స్తుతి పాత్రుడా||
అందరిలోను అతి శ్రేష్టుడావేల్పులలోన మహనీయుడా (2)పూజార్హుడా స్తోత్రార్హుడా (2)అతి సుందరుడా మనోహరుడా (2)చేతులెత్తనా నీ సన్నిధి కాంతిలో (2) ||స్తుతి పాత్రుడా||
అగ్ని జ్వాలల వంటి నేత్రాలు గలవాడాఅపరంజిని పోలిన పాదాలు గలవాడా (2)(దేవా) విస్తార జల నదుల శబ్దము పోలిన (2)స్వరమును కలిగిన ఘననీయుడా (2)శిరము వంచనా సర్వోన్నతుడా (2) ||స్తుతి పాత్రుడా||
Aathmeeya GaanaalathoNinne Aaraadhana CheyanaaSthuthi Sthothra GeethaalathoNee Naamamu Poojinchanaa (2)Mahima Ghanatha PrabhaavamuluNeeke Chellinchuchunnaanayyaa (2)Aaraadhinchanaa Nee Paada Sannidhi (2)Sthuthi Paathrudaa – SthothraarhudaaAaraadhanaa Neeke Aaraadhanaa (2) ||Aathmeeya||
Sameepincharaani ThejassuloVasiyinchuchunna Parishuddhudaa (2)Keroobulu Seraapulu (2)Deevaa Raathrulu Nee Sannidhilo (2)Sthothram Chesenaa Naa Praana Naathudaa (2) ||Sthuthi Paathrudaa||
Andarilona Athi ShreshtudaaVelpulalona Mahaneeyudaa (2)Poojaarhudaa Sthothraarhudaa (2)Athi Sundarudaa Manoharudaa (2)Chethuletthanaa Nee Sannidhi Kaanthilo (2) ||Sthuthi Paathrudaa||
Agni Jwaalala Vanti Nethraalu GalavaadaaAparanjini Polina Paadaalu Galavaadaa (2)(Devaa) Visthaara Jala Nadula Shabdamu Polina (2)Swaramunu Kaligina Ghananeeyudaa (2)Shiramu Vanchanaa Sarvonnathudaa (2) ||Sthuthi Paathrudaa||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
336
times