Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆత్మ వర్షము మాపై కురిపించుము - Aathma Varshamu Maapai Kuripinchumu


    • ఆత్మ వర్షము మాపై కురిపించుముకడవరి ఉజ్జీవం మాలో రగిలించుము (2)నీ ఆత్మతో సంధించుముఅభిషేకంతో నింపుమునీ అగ్నిలో మండించుమువరాలతో నింపుము (2)       ||ఆత్మ||
      యెషయా పెదవులు కాల్చితివిసేవకు నీవు పిలచితివి (4)సౌలును పౌలుగా మార్చితివిఆత్మ నేత్రములు తెరచితివి (2)మమునూ వెలిగించుముమా పెదవులు కాల్చుము (2)       ||ఆత్మ||
      పాత్మజు దీవిలో పరవశుడైశక్తిని చూచెను యోహాను (2)షడ్రకు మేషకు అబేద్నగోధైర్యముతో నిను సేవించిరి (2)మామునూ రగిలించుముమాకు దర్శనమిమ్ము (2)       ||ఆత్మ||
      Aathma Varshamu Maapai KuripinchumuKadavari Ujjeevam Maalo Ragilinchumu (2)Nee Aathmatho SandhinchumuAbhishekamtho NimpumuNee Agnilo MandinchumuVaraalatho Nimpumu (2)       ||Aathma||
      Yeshaya Pedavulu KaalchithiviSevaku Neevu Pilachithivi (4)Soulunu Pouluga MaarchithiviAathma Nethramulu Therachithivi (2)Mamunu VeliginchumuMaa Pedavulu Kaalchumu (2)       ||Aathma||
      Pathmasu Deveilo ParavashudaiShakthini Choochenu Yohaanu (2)Shadraku Meshaku AbednagoDhairyamutho Ninu Sevinchiri (2)Mamunu RagilinchumuMaaku Darshanamimmu (2)       ||Aathma||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 327 times