Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అవనిలో ఉద్భవించె ఆది సంభూతిని చూడరే - Avanilo Udbhavinche Aadi Sambhoothuni Choodare


    • అవనిలో ఉద్భవించె ఆది సంభూతిని చూడరేపుడమియే పరవశించె పసిబాలుని చూడగనే… పసిబాలుని చూడగనే
      ఆకాశమే పట్టనోడు – ధరణిలో పుట్టినాడుదావీదు పురమునందు దీనుడై – వెలసినాడు రక్షకుడు (2)ఆనందమే మహా ఆనందమే – అందరికి ఇలలో సంతోషమేఆశ్చర్యమే ఇది అద్భుతమే – యేసు జననం అద్భుతమే (2)
      అదృశ్య దేవుని మహిమ స్వరూపుడుఆది అంతమైన పరలోక నాథుడు(2)ఆదియందు వాక్యంబుగా – సృష్టి కార్యము జరిగించినాడుఅనాది నుండి జ్ఞానంబుగా – సృష్టి క్రమము నడిపించినాడు (2)అన్నిటిని కలిగించిన మహరాజుకన్నీటిని తుడచుటకు దిగివచ్చినాడు (2)     ||ఆనందమే||
      ప్రేమను పంచే ప్రేమామయుడురక్షణ ఇచ్చే రక్షించే దేవుడు (2)
      పాపమే లేని సుగుణాల సుందరుడుశాపము బాపను జన్మించెను చూడు (2)నిత్యముండు నీతి సూర్యుడు – సత్యసాక్షిగా ఇలకొచ్చినాడుప్రేమను పంచే పావనాత్ముడు – పశుల పాకలో పవళించినాడు (2)సర్వాధికారియైన మహరాజుదీనులకు దీవెనగా దిగి వచ్చినాడు (2) ||ఆనందమే||    ||ఆకాశమే||
      Avanilo Udbhavinche Aadi Sambhoothuni ChoodarePudamiye Paravshinche Pasibaaluni Choodagane.. Pasibaaluni Choodagane
      Aakaashame Pattanodu – Dharanilo PuttinaaduDaaveedu Puramunandu Deenudai – Velasinaadu Rakshakudu (2)Aanandame Mahaa Aanandame – Andariki Ilalo SanthoshameAascharyame Idi Adbhuthame – Yesu Jananam Adbhuthame (2)
      Adrushya Devuni Mahima SwaroopuduAadi Anthamaina Paraloka Naathudu (2)Aadiynadu Vaakyambugaa – Srushti Kaaryamu JariginchinaaduAnaadi Nundi Gnaanambugaa – Srushti Kramamu Nadipinchinaadu (2)Annitini Kaliginchina MaharaajuKanneetini Thudachutaku Digi Vachchinaadu (2) |||Aanandame||
      Premanu Panche PremaamayuduRakshana Ichche Rakshinche Devudu (2)
      Paapame Leni Sugunaala SundaruduShaapamu Baapanu Janminchenu Choodu (2)Nithyamundu Neethi Sooryudu – Sathya Saakshigaa IlakochchinaaduPremanu Panche Paavanaathmudu – Pashula Paakalo Pavalinchinaadu (2)Sarvaadhikaariyaina MaharaajuDeebulaku Deevenagaa Digi Vachchinaadu (2) ||Aanandame||   ||Aakaashame||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 215 times