Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆకాశమందు నీవుండగా - Aakaashamandu Neevundagaa


    • ఆకాశమందు నీవుండగానేను ఎవరికి భయపడనునీవీ లోకములో నాకుండగానేను దేనికి భయపడను (2)
      శత్రుసమూహము నన్ను చుట్టినాసైతనుడు సంహరింపజూసినా (2)నా సహవాసిగా నీవుండగానేను ఎవరికి భయపడను (2)        ||ఆకాశమందు||
      వ్యాధులు కరువులు శోధనలుబాధలు దుఃఖము వేదనలు (2)మరణము మ్రింగగ కాంక్షించినానేను దేనికి భయపడను (2)        ||ఆకాశమందు||
      పడిపోయిన వెనుకంజ వేయకపశ్చాత్తాపము పడి అడుగు (2)నిను క్షమియించును నీ ప్రభువేనీవు ఎవరికి భయపడకు (2)        ||ఆకాశమందు||
      Aakaashamandu NeevundagaaNenu Evariki BhayapadanuNeevee Lokamulo NaakundagaaNenu Deniki Bhayapdanu (2)
      Shathru Samoohamu Nannu ChuttinaaSaithaanudu Samharimpajoosinaa (2)Naa Sahavaasigaa NeevundagaaNenu Evariki Bhayapadanu (2)      ||Aakaashamandu||
      Vyaadhulu Karuvulu ShodhanaluBaadhalu Dukhamu Vedanalu (2)Maranamu Mringaga KaaknshinchinaaNenu Deniki Bhayapadanu (2)      ||Aakaashamandu||
      Padipoyina Venukanja VeyakaPaschaatthaapamu Padi Adugu (2)Ninu Kshamiyinchunu Nee PrabhuveNeevu Evariki Bhayapadaku (2)      ||Aakaashamandu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 293 times