Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆ నింగిలో వెలిగింది ఒక తార - Aa Ningilo Veligindi Oka Thaara


    • ఆ నింగిలో వెలిగింది ఒక తారమా గుండెలో ఆనందాల సితారనిజ ప్రేమను చూసాము కళ్ళారాఈ లోకంలో నీ జన్మము ద్వారాఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాలహృదయంలోని యేసు పుట్టిన వేళఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాలమా హృదయాల్లోన యేసు పుట్టిన వేళయేషు మేరా ప్రాణ్ హాయ్ తూయేషు మేరా ధ్యాన్ హాయ్ తూయేషు మేరా గాన్ హాయ్ తూయేషు మేరా ప్రాణ్ హాయ్ తూ
      లోకంలో యాడ చూసిన శోకాలేనటపరిశుద్ధ రాక కోసం ఎదురు చూపులటఅంతట ఒక తార వెలసెను తూర్పు దిక్కుటఅది చూసిన జ్ఞానులు వెళ్లిరి దాని వెంబటవిశ్వాన్ని సృష్టించిన దేవుడంటపశువుల పాకలోన పుట్టాడంటపాటలు పాడి ఆరాధించినిజ దేవుడు యేసుని అందరు చూడగ రారండోయ్            ||యేషు||
      చీకటిలో చిక్కుకున్న బీదవారటచలి గాలిలో సాగుతున్న గొల్లవారటఅంతట ఒక దూత నిలిచెను వారి ముంగిటవెలుగులతో నింపే గొప్ప వార్త చెప్పెనటదావీదు పట్టణమందు దేవుడంటమనకొరకై భువిలో తానే పుట్టాడంటవేగమే వెళ్లి నాథుని చూసిపరిశుద్ధుని పాదము చెంత మోకరిల్లండోయ్            ||యేషు||
      Aa Ningilo Veligindi Oka ThaaraMaa Gundelo Aanandaala SithaaraNija Premanu Choosaamu KallaaraEe Lokamlo Nee Janmamu DwaaraaAananda Hela Eeyaala Sandadi CheyaalaHrudayamlona Yesu Puttina VelaAananda Hela Eeyaala Sandadi CheyaalaMaa Hrudayaallona Yesu Puttina VelaYeshu Meraa Praan Hai ThuYeshu Meraa Dhyaan Hai ThuYeshu Meraa Gaan Hai ThuYeshu Meraa Praan Hai Thu
      Lokamlo Yaada Choosina ShokaalenataParishuddha Raaka Kosam Eduru ChoopulataAnthata Oka Thaara Velasenu Thoorpu DikkutaAdi Choosina Gnaanulu Velliri Daani VembataVishwaanni Srushtinchina DevudantaPashuvula Paakalona PuttaadantaPaatalu Paadi AaraadhinchiNija Devudu Yesuni Andaru Choodaga Raarandoi             ||Yeshu||
      Cheekatilo Chikkukunna BeedavaarataChali Gaalilo Saaguthunna GollavaarataAnthata Oka Dootha Nilichenu Vaari MungataVelugulatho Nimpe Goppa Vaartha CheppenataDaaveedu Pattanamandu DevudantaManakorakai Bhuvilo Thaane PuttaadantaVegame Velli Naathuni ChoosiParishuddhuni Paadamu Chentha Mokarillandoi             ||Yeshu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 236 times