Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా - Ambaraaniki Antelaa Sambaraalatho Chaataalaa


    • అంబరానికి అంటేలాసంబరాలతో చాటాలా (2)యేసయ్య పుట్టాడనిరక్షింప వచ్చాడని (2)
      ప్రవచనాలు నెరవేరాయిశ్రమ దినాలు ఇక పోయాయి (2)విడుదల ప్రకటించేశిక్షను తప్పించే (2)           ||యేసయ్య||
      దివిజానాలు సమకూరాయిఘనస్వరాలు వినిపించాయి (2)పరముకు నడిపించేమార్గము చూపించే (2)           ||యేసయ్య||
      సుమ వనాలు పులకించాయిపరిమళాలు వెదజల్లాయి (2)ఇలలో నశియించేజనులను ప్రేమించే (2)           ||యేసయ్య||
      Ambaraaniki AntelaaSambaraalatho Chaataalaa (2)Yesayya PuttaadaniRakshimpa Vachchaadani (2)
      Pravachanaalu NeraveraayiShrama Dinaalu Ika Poyaayi (2)Vidudala PrakatincheShikshanu Thappinche (2)          ||Yesayya||
      Divijanaalu SamakooraayiGhanaswaraalu Vinipinchaayi (2)Paramuku NadipincheMaargamu Choopinche (2)          ||Yesayya||
      Suma Vanaalu PulakinchaayiParimalaalu Vedajallaayi (2)Ilalo NashiyincheJanulanu Preminche (2)          ||Yesayya||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 251 times