Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
అంబరానికి అంటేలా - Ambaraaniki Antelaa
లాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా (2)అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం (2)సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం (2) ||లాల||
దివి నుండి దీనుడిగా భువికి ఏతెంచినాడుదీనులను రక్షించే దేవ తనయుడు (2)దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చెవిజయ వీరుడై ఉద్భవించెనే (2)పశుల పాకలో పరుండియుండెనే ||లాల||
ఆ నాడు ఒక తార జ్ఞానులకు తెలియజేసేలోకానికి రక్షకుడు వెలిసెనని (2)తార వెంబడి వెళ్లి వారుకానుకలర్పించి ఆరాధించారు (2)ఆత్మ పూర్ణులై తిరిగి వెళ్లిరి ||లాల||
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తసమాధానమిచ్ఛే ఈ చిన్ని బాలుడే (2)పొత్తి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడుదూత గణములే జోల పాడగా (2)సృష్టికి బహు సంబరమాయెగా ||లాల||
Laala Laalalalaa Laalalalaa Laa Laa Laa… Laala Laalalalaalaa (2)Ambaraaniki Antelaa Manamanthaa Sambaraalu Cheseddaam (2)Sangeetha Swaraalatho Ee Maata Andariki Chakkaga Chaati Cheppudam (2) ||Laala||
Divi Nundi Deenudigaa Bhuviki EthenchinaaduDeenulanu Rakshinche Deva Thanayudu (2)Deenula Shramalu Vyaadhi Baadhalalo VidudalichcheVijaya Veerudai Udbhavinchene (2)Pashula Paakalo Parundiyundene ||Laala||
Aa Naadu Oka Thaara Gnaanulaku TheliyajeseLokaaniki Rakshakudu Velisenani (2)Thaara Vembadi Velli VaaruKaanukalarpinchi Aaraadhinchaaru (2)Aathma Poornulai Thirigi Velliri ||Laala||
Aascharyakarudu Aalochana KarthaSamaadhanamichche Ee Chinni Baalude (2)Potthi Guddalalo Chuttabade ParamaathmuduDootha Ganamule Jola Paadagaa (2)Srushtiki Bahu Samabaramaayegaa ||Laala||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
246
times