Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అంధకార చెరసాలలో - Andhakaara Cherasaalalo


    • అంధకార చెరసాలలో – బంధకాల ఇరుకులోపౌలు సీలలు ప్రార్ధించిరి – కీర్తనలు పాడిరి – (2)భూమియే కంపించెను – చెరసాల అదిరెనువారి సంకెళ్లు ఊడిపోయెను – విడుదల దొరికెను – (2)
      వ్యాధులు ఆవరించగా – మరణము తరుముచుండగారండి పారి పోదుము – ఇంక దాగి యుందుముఏ తెగులు దరిచేరని – ఏ దిగులు ఉండనిమన దాగు స్థలములో – యేసుని సన్నిధిలో          ||అంధకార||
      ప్రార్ధన చేసెదము – దేవుని సముఖములోఈ శోధన సమయములో – విరిగిన హృదయముతోఈ లోక రక్షణకై – జనముల స్వస్థతకైయేసుని వేడెదము – శోకము తొలగించమని          ||అంధకార||
      మొరలను ఆలకించును – యేసు మనలను విడిపించునుఈ లోకమును శుద్ధిచేయును – మరణమును తప్పించునుమన రక్షణ వలయముగా – తన రెక్కలు చాపునుదుఃఖమును సంతోషముగా – మార్చివేయును త్వరలో          ||అంధకార||
      Andhakaara Cherasaalalo – Bandhakaala IrukuloPoulu Seelalu Praardhinchiri – Keerthanalu Paadiri – (2)Bhoomiye Kampinchenu – Cherasaala AdirenuVaari Sankellu Oodipoyenu – Vidudala Dorikenu – (2)
      Vyaadhulu Aavarinchagaa – Maranamu TharumuchundagaaRandi Paari Podumu – Inka Daagi YundumuAe Thegulu Dari Cherani – Ae Digulu UndaniMana Daagu Sthalamulo Yesuni Sannidhilo        ||Andhakaara||
      Praardhana Chesedamu – Devuni SamukhamuloEe Shodhana Samayamulo – Virigina HrudayamuthoEe Loka Rakshanakai – Janamula SwasthathakaiYesuni Vededamu – Shokamu Tholaginchamani        ||Andhakaara||
      Moralanu Aalakinchunu – Yesu Manalanu VidipinchunuEe Lokamunu Shudhdhi Cheyunu – Maranamunu ThappinchunuMana Rakshana Valayamugaa – Thana Rekkalu ChaapunuDukhamunu Santhoshamugaa – Maarchiveyunu Thvaralo ||Andhakaara||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 303 times