Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అందాల బాలుడు ఉదయించినాడు - ndaala Baaludu Udayinchinaadu


    • అందాల బాలుడు ఉదయించినాడులోకాలు వెలిగించు నీతి సూరీడు (2)రండయ్యో మన కొరకు రారాజు పుట్టెనుప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను (2)          ||అందాల||
      భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసిఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి (2)గొల్లలము మేము కల్లలు ఎరుగము (2)కళ్లారా జూసాము తేజోమయుని మోము (2)         ||రండయ్యో||
      తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసిలెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము (2)దారి చూపే తార రారాజునే జేర (2)మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా (2)         ||రండయ్యో||
      తనలోని వెలుగంత పంచేటి పావనుడుమనలోని పాపమంత తీసేయు రక్షకుడు (2)చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు (2)నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు (2)         ||రండయ్యో||
      ndaala Baaludu UdayinchinaaduLokaalu Veliginchu Neethi Sooreedu (2)Randayyo Mana Koraku Raaraaju PuttenuPremanu Pancheti Rakshananu Thecchenu (2)        ||Andaala||
      Bheethilli Poyaamu Aa Velugune JoosiEnnadu Erugani Thejassune Gaanchi (2)Gollalamu Memu Kallalu Erugamu (2)Kallaaraa Joosaamu Thejomayuni Momu (2)        ||Randayyo||
      Thoorupu Gnaanulamu Velige Thaaranu JoosiLekkalenno Vesi Maharaaju-nethikaamu (2)Daari Choope Thaara Raahune Jera (2)Mokkaamu Mokarilli Baalunni Manasaaraa (2)        ||Randayyo||
      Thanaloni Velugantha Pancheti PaavanuduManaloni Paapamantha Theeseyu Rakshakudu (2)Cheekatlu Tholagincha Udayinchinaadu Nedu (2)Nee Thappulenni Unnaa Manninchuthaadu Redu (2)        ||Randayyo||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 265 times