Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అందరికి కావాలి యేసయ్య రక్తము - Andariki Kaavaali Yesayya Rakthamu


    • అందరికి కావాలి యేసయ్య రక్తము (2)పాపము లేని పరిశుద్ధుని రక్తముఇది పాపుల కొరకై వొలికినపరమ వైద్యుని రక్తము (2)
      కుల మత బేధం లేని రక్తముఅందరికి వర్తించే రక్తము (2)కక్ష్య క్రోధం లేని రక్తముకన్న ప్రేమ చూపించే రక్తము (2)            ||అందరికి||
      కోళ్ళ రక్తముతో పాపం పోదుఎడ్ల రక్తముతో పాపం పోదు (2)ఈ పాపము కడిగే యేసు రక్తముసాకలి వాని సబ్బు వంటిది (2)           ||అందరికి||
      చీకటి శక్తుల అణిచె రక్తమురోత బతుకును కడిగే రక్తము (2)రక్తములోనే ప్రాణమున్నదిపాపము కడిగే గుణమున్నది (2)రక్తములోనే పవ్వరున్నదిస్వస్తపరిచే గుణమున్నది (2)          ||అందరికి||
      Andariki Kaavaali Yesayya Rakthamu (2)Paapamu Leni Parishudhdhuni RakthamuIdi Paapula Korakai VolikinaParama Vaidyuni Rakthamu (2)
      Kula Matha Bedham Leni RakthamuAndariki Varthinche Rakthamu (2)Kakshya Krodham Leni RakthamuKanna Prema Choopinche Rakthamu (2)          ||Andariki||
      Kolla Rakthamutho Paapam PoduEdla Rakthamutho Paapam Podu (2)Ee Paapamu Kadige Yesu RakthamuSaakali Vaani Sabbu Vantidi (2)           ||Andariki||
      Cheekati Shakthula Aniche RakthamuRotha Bathukunu Kadige Rakthamu (2)Rakthamulone PraanamunnadiPaapamu Kadige Gunamunnadi (2)Rakthamulone PavvarunnadiSwasthapariche Gunamunnadi (2)      ||Andariki||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 322 times