Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా


    • పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా -
    • వరదూతలైన నిన్ - వర్ణింప గలరా ‘పరిశుద్ధ’

    • 1.పరిశుద్ధ జనకుడ - పరమాత్మ రూపుడ -
    • నిరుపమ బలబుద్ధి - నీతి ప్రభావా ‘పరిశుద్ధ’

    • 2.పరిశుద్ధ తనయుడ - నరరూపధారుడ -
    • నరులను రక్షించు - కరుణా నముద్రా ‘పరిశుద్ధ’

    • 3.పరిశుద్ధ మగు నాత్మ - వరము లిడు నాత్మ -
    • పరమానంద ప్రేమ - భక్తుల కిడుమా ‘పరిశుద్ధ’

    • 4.జనకకుమారాత్మ - లను నేక దేవ -
    • ఘనమహిమచెల్లును - దనర నిత్యముగా ‘పరిశుద్ధ’