Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అందమైన మధురమైన నామం ఎవరిది - Andamaina Madhuramaina Naamam Evaridi


    • అందమైన మధురమైన నామం ఎవరిదిమహిమాన్వితుడు మహిజన రక్షకుడుఆయనేసు యేసు యేసు (2)        ||అందమైన||
      సైన్యములకు అధిపతివి నీవే ఓ రాజాలోకమును రక్షించు ఇమ్మానుయేలా (2)మా పాలి దైవమా ఓ శ్రీ యేసాస్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య (2)        ||అందమైన||
      కొండ నీవే కోట నీవే నీవే యేసయ్యాఆకలి తీర్చి ఆదుకునే తండ్రివి నీవే (2)నీ ఒడిలో చేర్చుమా ఓ శ్రీ యేసాస్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య (2)        ||అందమైన||
      చీకటి నుండి వెలుగు లోనికి నడిపించావుమానవులను ప్రేమించి చూపించావు (2)మా కోసం మరణించి చూపించావుస్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య (2)        ||అందమైన||
      Andamaina Madhuramaina Naamam EvaridiMahimaanvithudu Mahijana RakshakuduAayanesu Yesu Yesu (2)        ||Andamaina||
      Sainyamulaku Adhipathivi Neeve O RaajaaLokamunu Rakshinchu Immaanuyelaa (2)Maa Paali Daivamaa O Shree YesaaSthuthinthu Ninnu Naa Aathma Yesayya (2)        ||Andamaina||
      Konda Neeve Kota Neeve Neeve YesayyaaAakali Theerchi Aadukune Thandrivi Neeve (2)Nee Odilo Cherchumaa O Shree YesaaSthuthinthu Ninnu Naa Aathma Yesayya (2)        ||Andamaina||
      Cheekati Nundi Velugu Loniki NadipinchaavuMaanavulanu Preminchi Choopinchaavu (2)Maa Kosam Maraninchi ChoopinchaavuSthuthinthu Ninnu Naa Aathma Yesayya (2)        ||Andamaina||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 331 times