Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అంతే లేని నీ ప్రేమ ధార - Anthe Leni Nee Prema Dhaara


    • అంతే లేని నీ ప్రేమ ధారఎంతో నాపై కురిపించినావువింతైన నీ ప్రేమ కొంతైన గానికాంతింప కృప నాకు చూపించినావు (2)ఎంతో ఎంతో నీ ప్రేమ ఎంతోపొందేటందుకు నే యోగ్యుడను (యోగ్యురాలు) కానుఅంతో ఇంతో ఆ ప్రేమను నేనుపంచేటందుకు నీ భాగ్యము పొందాను       ||అంతే||
      పరిశుద్ధుడు పరిశుద్ధుడుఅని దూతలతో పొగడబడే దేవాపదివేలలో అతి సుందరుడానీవేగా అతి కాంక్షనీయుడా (2)నా దోషములకై ఆ కలువరి సిలువలోబలియాగమైనావ దేవా (2)సొంతముగా నే చేసిన నా పాపములన్నిశాంతముతో సహియించి క్షమియించినావుపంతముతో నిను వీడి నే పారిపోగానీ రాజ్యమునకు చేర్చగ వంతెన అయినావు          ||అంతే||
      ఏమున్నదీ నాలో దేవామంచన్నదే లేనే లేదుఅయినా నీవు నను రక్షించినీ సాక్షిగ నిలిపావు ఇలలో (2)అర్హతయే లేదు నీ పేరు పిలువనీ సొత్తుగా నను మార్చినావా (2)ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు బదులునా జీవితమంతయును నీ కొరకే దేవానీ సేవలో నేను కొనసాగెదనయ్యాప్రకటింతు నీ ప్రేమ తుది శ్వాస వరకు         ||అంతే||
      Anthe Leni Nee Prema DhaaraEntho Naapai KuripinchinaavuVinthaina Nee Prema Konthaina GaaniKaanthimpa Krupa Naaku Choopinchinaavu (2)Entho Entho Nee Prema EnthoPondetanduku Ne Yogyudanu (Yogyuraalu) KaanuAntho Intho Aa Premanu NenuPanchetanduku Nee Bhaagyamu Pondaanu           ||Anthe||
      Parishuddhudu Athi ParishuddhuduAni Doothalatho Pogadabade DevaaPadivelalo Athi SundarudaaNeevegaa Athi Kaankshaneeyudaa (2)Naa Doshamulakai Aa Kaluvari SiluvaloBaliyaagamainaava Devaa (2)Sonthamugaa Ne Chesina Naa PaapamulanniShaanthamutho Sahiyinchi KshamiyinchinaavuPanthamutho Ninu Veedi Ne PaaripogaaNee Raajyamunaku Cherchaga Vanthena Ainaavu          ||Anthe||
      Emunnadi Naalo DevaaManchannade Lene LeduAinaa Neevu Nanu RakshinchiNee Saakshiga Nilipaavu Ilalo (2)Arhathaye Ledu Nee Peru PiluvaNee Soththugaa Nanu Maarchinaavaa (2)Emivvagalanayyaa Nee Premaku BaduluNaa Jeevithamanthayunu Nee Korake DevaaNee Sevalo Nenu KonasaagedanayyaaPrakatinthu Nee Prema Thudi Shwaasa Varaku         ||Anthe||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 861 times