Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ - Nenellappudu Yehovanu Sannuthinchedan
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2)
అంతా నా మేలుకే – ఆరాధన యేసుకేఅంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితేతన చిత్తమునకు తల వంచితేఆరాధన ఆపను – స్తుతియించుట మానను (2)స్తుతియించుట మానను
కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనాస్థితి గతులే మారినా – అవకాశం చేజారినా (2)మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2)మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా||
ఆస్తులన్ని కోల్పోయినా – కన్నవారే కనుమరుగైనాఊపిరి భరువైనా – గుండెలే పగిలినా (2)యెహోవా ఇచ్చెను – యెహోవా తీసుకొనెను (2)ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక (2) ||అంతా||
అవమానం ఎంతైనా – నా వారే కాదన్నానీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2)నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు (2)నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు (2) ||అంతా||
ఆశలే సమాధియైనా – వ్యాధి బాధ వెల్లువైనాఅధికారం కొప్పుకొని – రక్షణకై ఆనందింతును (2)నాదు మనస్సు నీ మీద – ఆనుకొనగా ఓ నాథా (2)పూర్ణ శాంతి నే పొంది – నిన్నే నే కీర్తింతున్ (2) ||అంతా||
చదువులే రాకున్నా – ఓటమి పాలైనాఉద్యోగం లేకున్నా – భూమికే భరువైనా (2)నా యెడల నీ తలంపులు – ఎంతో ప్రియములు (2)నీవుద్దేశించినది – నిశ్ఫలము కానేరదు (2) ||అంతా||
సంకల్పన పిలుపొంది – నిన్నే ప్రేమించు నాకుసమస్తము సమకూడి – మేలుకై జరుగును (2)యేసుని సారూప్యము – నేను పొందాలని (2)అనుమతించిన ఈ – విలువైన సిలువకై (2) ||అంతా||
నీవు చేయునది – నాకిప్పుడు తెలియదుఇక మీదట నేను – తెలిసికొందును (2)ప్రస్తుతము సమస్తము – దుఃఖ కరమే (2)అభ్యసించిన నీతి – సమాధాన ఫలమే (2) ||అంతా||
Nenellappudu Yehovanu SannuthinchedanNithyamu Aayana Keerthi Naa Nota Nundun (2)
Anthaa Naa Meluke – Aaraadhana YesukeAnthaa Naa Manchike – Thana Chitthamunaku Thala VanchitheThana Chitthamunaku Thala VanchitheAaraadhana Aapanu – Stuthiyinchuta Maananu (2)Stuthiyinchuta Maananu
Kanneelle Paanamulainaa – Katina Dukha BaadhalainaaSthithi Gathule Maarinaa – Avakaasham Chejaarinaa (2)Maaradhu Yesu Prema – Nithyudaina Thandri Prema (2)Maaradhu Yesu Prema – Nithyudaina Thandri Prema (2) ||Anthaa||
Aasthulanni Kolpoyinaa – Kannavaare KanumarugainaaOopiri Bharuvainaa – Gundele Pagilinaa (2)Yehovaa Ichchenu – Yehovaa Theesukonenu (2)Aayana Naamamunake – Sthuthi Kalugu Gaaka (2) ||Anthaa||
Avamaanam Enthainaa – Naa Vaare KaadannaaNeevu Thappa Evarunnaaru Aakaashamanduna (2)Neevu Naakundagaa – Edi Naakakkara Ledu (2)Neevu Naakundagaa – Edi Naakakkara Ledu (2) ||Anthaa||
Aashale Samaadhiyainaa – Vyaadhi Baadha VelluvainaaAdhikaaram Koppukoni – Rakshanakai Aanandinthun (2)Naadu Manassu Nee Meeda – Aanukonagaa O Naathaa (2)Poorna Shaanthi Ne Pondi – Ninne Ne Keerthinthun (2) ||Anthaa||
Chaduvule Raakunaa – Otami PaalainaaUdyogam Lekunnaa – Bhoomike Bharuvainaa (2)Naa Yedala Nee Thalampulu – Entho Priyamulu (2)Neevuddeshinchinadi – Nishphalamu Kaaneradu (2) ||Anthaa||
Sankalpana Pilupondi – Ninne Preminchu NaakuSamasthamu Samakoodi – Melukai Jarugunu (2)Yeusni Saaroopyamu – Nenu Pondaalani (2)Anumathinchina Ee – Viluvaina Siluvakai (2) ||Anthaa||
Neevu Cheyunadi – Naakippudu TheliyaduIka Meedata Nenu – Thelisikondunu (2)Prasthuthamu Samasthamu – Dukha Karame (2)Abhyasinchina Neethi – Samaadhaana Phalame (2) ||Anthaa||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
359
times