Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అసాధ్యమైనది లేనే లేదు - Asaadhyamainadi Lene Ledu


    • అసాధ్యమైనది లేనే లేదునన్ను బలపరచువాడు నాతో ఉండగా (2)ఊహించలేని ఆశ్చర్యక్రియలలోనా దేవుడు నన్ను నడిపించును (2)సాధ్యమే అన్ని సాధ్యమేనా యేసు తోడైయుండగా (2)
      శోధన శ్రమలు వచ్చిననుఏ మాత్రము నేను వెనుతిరిగినను (2)సత్య స్వరూపి సర్వోన్నతుడైనగొప్ప దేవుడు నన్ను బలపరచును (2)         ||సాధ్యమే||
      సాతాను శక్తులు ఎదిరించినవాక్యమనే ఖడ్గముతో జయించెదను (2)సర్వశక్తుడు తన శక్తితో నింపిసాతానుపై నాకు జయమిచ్చును (2)         ||సాధ్యమే||
      Asaadhyamainadi Lene LeduNannu Balaparachuvaadu Naatho Undagaa (2)Oohinchaleni AascharyakriyalaloNaa Devudu Nannu Nadipinchunu (2)Saadhyame Anni SaadhyameNaa Yesu Thodaiyundagaa (2)
      Shodhana Shramalu VachchinanuAe Maathramu Nenu Venuthiriginanu (2)Sathya Swaroopi SarvonnathudainGoppa Devudu Nannu Balaparachunu (2)    ||Saadhyame||
      Saathaanu Shakthulu EdurinchinaVaakyamane Khadgamutho Jayinchedanu (2)Sarvashakthudu Thana Shakthitho NimpiSaathaanupai Naaku Jayamichchunu (2)    ||Saadhyame||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 451 times