Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
అల్ఫా ఒమేగయైన - Alphaa Omegayaina
అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడాఅద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా (2)రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమాముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమానాతో స్నేహమై నా సౌఖ్యమైనను నడిపించే నా యేసయ్యా (2) ||అల్ఫా||
కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమేఉన్నతముగా నిను ఆరాధించుటకుఅనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపినూతన వసంతములు చేర్చెను (2)జీవించెద నీ కొరకేహర్షించెద నీలోనే (2) ||అల్ఫా||
తేజోమయుడా – నీ దివ్య సంకల్పమేఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకుఆశ నిరాశల వలయాలు తప్పించిఅగ్ని జ్వాలగా నను చేసెను (2)నా స్తుతి కీర్తన నీవేస్తుతి ఆరాధన నీకే (2) ||అల్ఫా||
నిజస్నేహితుడా – నీ స్నేహ మాధుర్యమేశుభ సూచనగా నను నిలుపుటకుఅంతులేని అగాధాలు దాటించిఅందని శిఖరాలు ఎక్కించెను (2)నా చెలిమి నీతోనేనా కలిమి నీలోనే (2) ||అల్ఫా||
Alphaa Omegayaina – MahimaanvithudaaAdvitheeya Sathyavanthudaa – Nirantharam Sthothraarhudaa (2)Raathrilo Kaanthi Kiranamaa – Pagatilo Krupaa NilayamaaMudimi Varaku Nannaadarinche Sathya VaakyamaaNaatho Snehamai Naa SoukhyamaiNanu Nadipinche Naa Yesayyaa (2) ||Alphaa||
Kanikara Poornudaa – Nee Krupa BaahulyameUnnathamuga Ninu AaraadhinchutakuAnukshanamuna Nee Mukha Kaanthilo NilipiNoothana Vasanthamulu Cherchenu (2)Jeevincheda Nee KorakeHarshincheda Neelone (2) ||Alphaa||
Thejomayudaa – Nee Divya SankalpameAascharyakaramaina Velugulo NaduputakuAasha Niraashala Valayaalu ThappinchiAgni Jwaalagaa Nanu Chesenu (2)Naa Sthuthi Keerthana NeeveSthuthi Aaraadhana Neeke (2) ||Alphaa||
Nija Snehithudaa – Nee Sneha MaadhuryameShubha Soochanagaa Nanu NiluputakuAnthuleni Agaadhaalu DaatinchiAndani Shikharaalu Ekkinchenu (2)Naa Chelimi NeethoneNaa Kalimi Neelone (2) ||Alphaa||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
327
times