Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అరుణ కాంతి కిరణమై - Aruna Kaanthi Kiranamai


    • అరుణ కాంతి కిరణమైకరుణ చూప ధరణిపైనరుని రూపు దాల్చెనుపరమ దేవ తనయుడుఅదే అదే క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్ఇదే ఇదే క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్     ||అరుణ||
      యజ్ఞ యాగాదులు – బలి కర్మకాండలు (2)దోషంబులు కడుగలేవుదోషుల రక్షింప లేవు (2)పరిశుద్ధుని రక్తమునందేపాపులకిల ముక్తి కలుగునుఅందుకే.. అందుకే         ||అరుణ||
      పుణ్య కార్యములు – మరి తీర్థయాత్రలు (2)దోషంబులు కడుగలేవుదోషుల రక్షింప లేవు (2)పరిశుద్ధుని రక్తమునందేపాపులకిల ముక్తి కలుగునుఅందుకే.. అందుకే      ||అరుణ||
      Aruna Kaanthi KiranamaiKaruna Choopa DharanipaiNaruni Roopu DaalchenuParama Deva ThanayuduAde Ade Christmas – Happy ChristmasIde Ide Christmas – Merry Christmas         ||Aruna||
      Yagna YaagaaduluBali Karma Kaandalu (2)Doshambulu KadugalevuDoshula Rakshimpa Levu (2)Parishuddhuni RakthamunandePaapulakila Mukthi KalugunuAnduke.. Anduke          ||Aruna||
      Punya KaaryamuluMari Theertha Yaathralu (2)Doshambulu KadugalevuDoshula Rakshimpa Levu (2)Parishuddhuni RakthamunandePaapulakila Mukthi KalugunuAnduke.. Anduke          ||Aruna||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 221 times