Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
అమూల్య రక్తము ద్వారా - Amoolya Rakthamu Dwaaraa
అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారాసర్వ శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదముఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము
మన యవ్వన జీవితములు – శరీరాశకు లోబరచి (2)చెడు మాటలను పలుకుచు – శాంతి లేక యుంటిమిగా (2) ||అమూల్య||
చెడు మార్గమున పోతిమి – దాని యంతము మరణము (2)నరక శిక్షకు లోబడుచు – పాపపు ధనము పొందితిమి (2) ||అమూల్య||
నిత్య సత్య దేవుని – నామమున మొరలిడక (2)స్వంత నీతి తోడనే – దేవుని రాజ్యము కోరితిమి (2) ||అమూల్య||
కనికరముగల దేవుడు – మానవరూపము దాల్చెను (2)ప్రాణము సిలువను బలిజేసి – మనల విమోచించెను (2) ||అమూల్య||
తన రక్త ధారలలో – మన పాపములను కడిగి (2)మన కన్నులను తెరచి – మనల నింపెను జ్ఞానముతో (2) ||అమూల్య||
పాపులమైన మన మీద – తన యాశ్చర్య ఘన ప్రేమ (2)కుమ్మరించెను మన ప్రభువు – కృతజ్ఞత చెల్లింతుము (2) ||అమూల్య||
మన రక్షకుని స్తుతించెదము – మనలను జేసెను ధన్యులుగా (2)మన దేవుని కర్పించెదము – జీవాత్మ శరీరములను (2) ||అమూల్య||
Amoolya Rakthamu Dwaaraa Rakshana Pondina JanulaaraaSarva Shakthuni Prajalaaraa Parishudhdhulaaraa PaadedamuGhanatha Mahima Sthuthulanu Parishudhdhulaaraa Paadedamu
Mana Yavvana Jeevithamul – Shareeraashaku Lobarachi (2)Chedu Maatalanu Palukuchu – Shaanthi Leka Yuntimigaa (2) ||Amoolya||
Chedu Maargamuna Pothimi – Daani Yanthamu Maranamu (2)Naraka Shikshaku Lobaduchu – Paapapu Dhanamu Pondithimi (2) ||Amoolya||
Nithya Sathya Devuni – Naamamuna Moralidaka (2)Swantha Neethi Thodane – Devuni Raajyamu Korithimi (2) ||Amoolya||
Kanikaramugala Devudu – Maanavaroopamu Daalchenu (2)Praanamu Siluvanu Balijesi – Manala Vimochinchenu (2) ||Amoolya||
Thana Raktha Dhaaralalo – Mana Paapamulanu Kadigi (2)Mana Kannulanu Therachi – Manala Nimpenu Gnaanamutho (2) ||Amoolya||
Paapulamaina Mana Meeda – Thana Yaascharya Ghana Prema (2)Kummarinchenu Mana Prabhuvu – Kruthagnatha Chellinthumu (2) ||Amoolya||
Mana Rakshakuni Sthuthinchedamu – Manalanu Jesenu Dhanyulugaa (2)Mana Devuni Karpinchedamu – Jeevaathma Shareeramulan (2) ||Amoolya||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
452
times