Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అమ్మల్లారా ఓ అక్కల్లారా - Ammallaara O Akkallaara


    • అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)ఈ వార్త వినరండేయేసయ్యను నమ్ముకొండే (2)
      మానవ జాతి పాపము కొరకై (2)కన్నీరు విడుస్తుండుప్రభు రమ్మని పిలుస్తుండు (2) ||అమ్మల్లారా||
      లోకమంతటా యేసు రక్తము (2)ఎరువుగ జల్లిండేమరణపు ముల్లును విరిచిండే (2)
      అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)ఓ పల్లె చెల్లెల్లారాఓ పట్నం అక్కల్లారా (2)
      బట్టలు మార్చితే బ్రతుకు మారదుగుండు కొడితే నీ గుణం మారదుబతుకు మారడం బట్టల్ల లేదుగుణం మారడం గుండుల లేదునీ మనసు మారాలన్నానీ బుద్ది మారాలన్నానీ మనసు మారాలక్కానీ బుద్ది మారాలక్కా ||అమ్మల్లారా||
      పాపం లేని యేసు దేవుణ్ణినమ్ముకుందామమ్మాదేవుడు మంచి దేవుడమ్మా (2)
      అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)ఈ సత్యమినరండేఇది కల్ల కాదు చెల్లెఇది కల్ల కాదు తమ్మిఇది కల్ల కాదు తాతఇది కల్ల కాదు అవ్వఇది కల్ల కాదు అన్నఇది కల్ల కాదు అక్క
      Ammallaara O Akkallaara (2)Ee Vaartha VinarandeYesayyanu Nammukonde (2)
      Maanava Jaathi Paapamu Korakai (2)Kanneeru VidusthunduPrabhu Rammani Pilusthundu (2) ||Ammallaara||
      Lokamanthataa Yesu Rakthamu (2)Eruvuga JallindeMaranapu Mullunu Virichinde (2)
      Ammallaara O Akkallaara (2)O Palle ChellellaaraaO Patnam Akkallaaraa (2)
      Battalu Maarchithe Brathuku MaaraduGundu Kodithe Nee Gunam MaaraduBathuku Maaradam Battalla LeduGunam Maaradam Gundula LeduNee Manasu MaaraalannaaNee Budhdhi Maaraalannaa (2) ||Ammallaara||
      Paapam Leni Yesu DevunniNammukundaamammaaDevudu Manchi Devudammaa (2)
      Ammallaara O Akkallaara (2)Ee SathyaminarandeIdi Kalla Kaadu ChelleIdi Kalla Kaadu ThammiIdi Kalla Kaadu ThaathaIdi Kalla Kaadu AvvaIdi Kalla Kaadu AnnaIdi Kalla Kaadu Akka
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 256 times