Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
ఏ భాషకందని భావం నీవు - Ae Bhaashakandani Bhaavam Neevu
ఏ భాషకందని భావం నీవువెలకట్టలేని ముత్యం నీవుదేవుడిచ్చిన వరమే నీవు తీర్చలేని ఓ ఋణంఎదలో దాగిన పలుకే నీవు నా ప్రేమకు తొలిరూపంఅమ్మా నిను మించిన బంధం ఏదియు లేదేలోకంలో ఈ తీయని బంధం కానరాలేదే
నవ మాసాలు నీలో నన్ను దాచావునా ఊపిరికి ప్రాణం పణంగా పెట్టావురేయి పగలంతా నాకై శ్రమపడినాతీరని అనురాగం నీలో దాచావేనీ సుఖ సంతోషం వదిలిన నాకైతరగని మమకారం నీలో చూసానేయేసయ్య ప్రేమే నిన్ను నాకై సృష్టించిందేఅమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదేలోకంలో ఈ తీయని బంధం కానరానే లేదే
భయ భక్తులే ఉగ్గి పాలుగా పోసావుదేవుని మాటలే గోరు ముద్దగా చేసావుతప్పటడుగులే నాలో సరి చేసిప్రభు సన్నిధిలో నన్ను సాక్షిగా నిలిపావుప్రతి వేకువలో నాకై నీవుచేసే ప్రార్థనలే పెంచెను నా బలమేనీలో కలిగిన విశ్వాసం నాతో సహవాసించెనేఅమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదేలోకంలో ఈ తీయని బంధం కానరానే లేదే ||ఏ భాషకందని||
Ae Bhaashakandani Bhaavam NeevuVelakattaleni Muthyam NeevuDevudichchina Varame Neevu Theerchaleni O RunamEdalo Daagina Paluke Neevu Naa Premaku Tholi RoopamAmmaa Ninu Minchina Bandham Ediyu LedeLokamlo Ee Theeyani Bandham Kaanaraalede
Nava Maasaalu Neelo Nannu DaachaavuNaa Oopirikai Praanam Panangaa PettaavuReyi Pagalanthaa Naakai ShramapadinaaTheerani Anuraagam Neelo DaachaaveNee Sukha Santhosham Vadilina NaakaiTharagani Mamakaaram Neelo ChoosaaneYesayyaa Preme Ninnu Naakai SrushtinchindeAmmaa Ninu Minchina Bandham Ilalo Lene LedeLokamlo Ee Theeyani Bandham Kaanaraane Lede
Bhaya Bhakthule Uggi Paaluga PosaavuDevuni Maatale Goru Muddaga ChesaavuThappatadugule Naalo Sari ChesiPrabhu Sannidhilo Nannu Saakshiga NilipaavuPrathi Vekuvalo Naakai NeevuChese Praardhanale Penchenu Naa BalameNeelo Kaligina Vishwaasam Naatho SahavaasincheneAmmaa Ninu Minchina Bandham Ilalo Lene LedeLokamlo Ee Theeyani Bandham Kaanaraane Lede ||Ae Bhaashakandani||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
219
times