Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అపరాధిని యేసయ్యా - Aparaadhini Yesayyaa


    • అపరాధిని యేసయ్యాకృపజూపి బ్రోవుమయ్యా (2)నెపమెంచకయె నీ కృపలోనపరాధములను క్షమించు (2)
      సిలువకు నిను నే గొట్టితులువలతో జేరితిని (2)కలుషంబులను మోపితినిదోషుండ నేను ప్రభువా (2)
      ప్రక్కలో బల్లెపుపోటుగ్రక్కున పొడిచితి నేనే (2)మిక్కిలి బాధించితినిమక్కువ జూపితి వయ్యో (2)
      ముళ్ళతో కిరీటంబునల్లి నీ శిరమున నిడితి (2)నా వల్ల నేరమాయెచల్లని దయగల తండ్రి (2)
      దాహంబు గొనగా చేదుచిరకను ద్రావ నిడితి (2)నా వల్ల నేరమాయెచల్లని దయగల తండ్రి (2)
      ఘోరంబుగా దూరితినినేరంబులను జేసితిని (2)కౄరుండనై గొట్టితినిఘోరంపు పాపిని దేవా (2)
      చిందితి రక్తము నాకైపొందిన దెబ్బల చేత (2)అపనిందలు మోపితినయ్యోసందేహమేలనయ్యా (2)
      శిక్షకు పాత్రుడనయ్యారక్షణ దెచ్చితివయ్యా (2)అక్షయ భాగ్యము నియ్యమోక్షంబు జూపితివయ్యా (2)
      Aparaadhini YesayyaaKrupa Joopi Brovumayyaa (2)Nepamenchakaye Nee KrupaloNaparaadhamulanu Kshaminchu (2)
      Siluvaku Ninu Ne GottiThuluvalatho Jerithini (2)Kalushambulanu MopithiniDoshnda Nenu Prabhuvaa (2)
      Prakkalo Ballepu PotuGrakkuna Podichithi Nene (2)Mikkili BaadhinchithiniMakkuva Joopithivayyo (2)
      Mullatho KireetambuNalli Nee Shiramuna Nidithi (2)Naa Valla NeramaayeChallani Dayagala Thandri (2)
      Daahambu Gonagaa CheduChirakanu Draava Nidithi (2)Naa Valla NeramaayeChallani Dayagala Thandri (2)
      Ghormabugaa DoorithiniNerambulanu Jesithini (2)Kroorundanai GottithiniGhorampu Paapini Devaa (2)
      Chindithi Rakthamu NaakaiPondina Debbala Chetha (2)Apanindalu MopithinayyoSandehamelanayyaa (2)
      Shikshaku PaathrudanayyaaRakshana Dechchithivayyaa (2)Akshaya Bhaagyamu NiyyaMokshambu Joopithivayyaa (2)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 237 times