Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అనుదినం ఆ ప్రభుని వరమే - Anudinam Aa Prabhuni Varame


    • అనుదినం ఆ ప్రభుని వరమేఅనుక్షణం ఆశ్చర్య కార్యమేఆనందం-తో స్వీకరించుముఅబ్బురం-తో ఆనందించుముపచ్చిక గల చోట్ల నన్ను పరుండజేసిన దేవుడు (2)నూనెతో నా తలను అంటి దీవెనలతో నింపును            ||అనుదినం||
      అనుదినం ఆ ప్రభుని వరమేఅనుక్షణం ఆశ్చర్య కార్యమేఆనందం-తో స్వీకరించుముఅబ్బురం-తో ఆనందించుముతల్లియైనా మరచునేమో మరువడు ప్రభు ఎన్నడూ (2)ముదిమి వచ్ఛు వరకు నన్ను ఎత్తుకొని కాపాడును           ||అనుదినం||
      అనుదినం ఆ ప్రభుని వరమేఅనుక్షణం ఆశ్చర్య కార్యమేఆనందం-తో స్వీకరించుముఅబ్బురం-తో ఆనందించుమునాదు పాపపు భారమెల్ల మోసెను నా దేవుడు (2)సిలువపై మరణించి నాకు రక్షణిచ్చెను యేసుడు         ||అనుదినం||
      Anudinam Aa Prabhuni VarameAnukshanam Aascharya KaaryameAanandam-tho SweekarinchumuAbburam-tho AanandinchumuPachchika Gala Chotla Nannu Parundajesina Devudu (2)Noonetho Naa Thalanu Anti Deevenalatho Nimpunu            ||Anudinam||
      Anudinam Aa Prabhuni VarameAnukshanam Aascharya KaaryameAanandam-tho SweekarinchumuAbburam-tho AanandinchumuThalliyainaa Marachunemo Maruvadu Prabhu Ennadu (2)Mudimi Vachchu Varaku Nannu Etthukoni Kaapaadunu          ||Anudinam||
      Anudinam Aa Prabhuni VarameAnukshanam Aascharya KaaryameAanandam-tho SweekarinchumuAbburam-tho AanandinchumuNaadu Paapapu Bhaaramella Mosenu Naa Devudu (2)Siluvapai Maraninchi Naaku Rakshanichchenu Yesudu            ||Anudinam||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 236 times