Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అనుదినము ప్రభుని స్తుతియించెదము - Anudinamu Prabhuni Sthuthiyinchedamu


    • అనుదినము ప్రభుని స్తుతియించెదముఅనుక్షణము ప్రభుని అనంత ప్రేమనుఅల్లుకుపోయేది ఆర్పజాలనిదిఅలుపెరగనిది ప్రభు ప్రేమ (2)       ||అనుదినము||
      ప్రతి పాపమును పరిహరించిశాశ్వత ప్రేమతో క్షమియించునదినా అడుగులను సుస్థిరపరచిఉన్నత స్థలమున నింపునది (2)      ||అల్లుకుపోయేది||
      ప్రతి రేపటిలో తోడై నిలిచిసిలువ నీడలో బ్రతికించినదిస్వర్గ ద్వారము చేరు వరకుమాకు ఆశ్రయమిచ్చునది (2)       ||అల్లుకుపోయేది||
      Anudinamu Prabhuni SthuthiyinchedamuAnukshanamu Prabhuni Anantha PremanuAllukupoyedi AarpajaalanidiAluperaganidi Prabhu Prema (2)      ||Anudinamu||
      Prathi Paapamunu PariharinchiShaashwatha Prematho KshamiyinchunadiNaa Adugulanu SusthiraparachiUnnatha Sthalamuna Nimpunadi (2)      ||Allukupoyedi||
      Prathi Repatilo Thodai NilichiSiluva Needalo BrathikinchinadiSwarga Dwaaramu Cheru VarakuMaaku Aashrayamichchunadi (2)      ||Allukupoyedi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 3033 times