Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అన్నీ సాధ్యమే - Anni Saadhyame


    • అన్నీ సాధ్యమేయేసుకు అన్నీ సాధ్యమే (2)అద్భుత శక్తిని నెరపుటకైనాఆశ్చర్య కార్యములొసగుటకైనా (2)ఆ యేసు రక్తానికిసాధ్యమే సాధ్యమే సాధ్యమే (2)           ||అన్నీ సాధ్యమే||
      మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెనుమృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను (2)మన్నాను కురిపించగా – ఆకాశమే తెరిచెనుమరణాన్ని ఓడించగా – మృత్యుంజయుడై లేచెను (2)           ||అన్నీ సాధ్యమే||
      బండనే చీల్చగా – జలములే పొంగెనుఎండిపోయిన భూమిపై – ఏరులై అవి పారెను (2)బందంటే క్రీస్తేనని – నీ దండమే తాననిమెండైన తన కృపలో – నీకండగా నిలచును (2)           ||అన్నీ సాధ్యమే||
      ఏకాంతముగా మోకరిల్లి – ప్రార్ధించుటే శ్రేయముఏల నాకీ శ్రమలని – పూర్ణ మనసుతో వేడుము (2)యేసయ్య నీ వేదన – ఆలించి మన్నించునుఏ పాటి వ్యధలైననూ – ఆ సిల్వలో తీర్చును (2)           ||అన్నీ సాధ్యమే||
      కష్టాల కడలిలో – కన్నీటి లోయలోకనికరమే ప్రభు చూపును – కంటిపాపలా కాయును (2)కలిగించు విశ్వాసము – కాదేదీ అసాధ్యముక్రీస్తేసు నామములో – కడగండ్లకే మోక్షము (2)           ||అన్నీ సాధ్యమే||
      Anni SaadhyameYesuku Anni Saadhyame (2)Adbhutha Shakthini NeraputakainaaAascharya Kaaryamulosagutakainaa (2)Aa Yesu RakthaanikeSaadhyame Saadhyame Saadhyame (2)       ||Anni Saadhyame||
      Maadhuryamaina Jalamugaa – Maaraanu Prabhu MaarchenuMruthyuvu Nundi Laajarunu – Maahimaardhamukai Lepenu (2)Mannaanu Kurpinchagaa – Aakaashame TherichenuMaranaanni Odinchagaa – Mruthyunjudai Lechenu (2)       ||Anni Saadhyame||
      Bandane Cheelchagaa – Jalamule PongenuEndipoyina Bhoomipai – Aerulai Avi Paarenu (2)Bandante Kreesthenani – Nee Dandame ThaananiMendaina Thana Krupalo – Neekandagaa Nilachunu (2)       ||Anni Saadhyame||
      Ekaanthamugaa Mokarilli – Praardhinchute ShreyamuAela Naakee Shramalani – Poorna Mansutho Vedumu (2)Yesayya Nee Vedhana – Aalinchi ManninchunuAe Paati Vyadhalainanu – Aa Silvalo Theerchunu (2)       ||Anni Saadhyame||
      Kashtaala Kadalilo – Kanneeti LoyaloKanikarame Prabhu Choopunu – Kantipaapalaa Kaayunu (2)Kaliginchu Vishwaasamu – Kaadedi AsaadhyamuKreesthesu Naamamulo – Kadagandlake Mokshamu (2)       ||Anni Saadhyame||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 773 times