Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నన్ను బలపరచు యేసునందే నేను - Nannu Balaparachu Yesu Nande Nenu


    • నన్ను బలపరచు యేసునందే నేనుసర్వము చేయగలనునన్ను స్థిరపరచు క్రీస్తునందే నేనుసమస్తం చేయగలనుసాధ్యము కానిది ఏదియు లేదేఅన్ని సాధ్యమే యేసులోసాధ్యము కానిది ఏదియు లేదేఅన్ని సాధ్యమే క్రీస్తులో        ||నన్ను బలపరచు||
      నీటిని చీల్చి – బాటను వేసి – నరులను నడిపించెనేబండను చీల్చి – దాహము తీర్చ – నీటిని పుట్టించెనేనీటిని ద్రాక్షా రసముగ మార్చెనేనీటిపై నడిచెనే – నీటినే అణచెనేనా కన్నీటిని నాట్యముగ మార్చెనేజీవ జలమైన నా యేసయ్యా…         ||సాధ్యము||
      హోరేబు కొండపై – మండే పొద నుండి – మోషేతో మాట్లాడెనేబలిపీఠముపై – అగ్నిని కురిపించి – మహిమను కనుపరచెనేషద్రకు మేషాకు అబేద్నెగోలనుఅగ్నిలో ఉండియే కాపాడెనేనరకపు మంటనుండి నను రక్షించినఅగ్ని నేత్రాల నా యేసయ్యా…         ||సాధ్యము||
      Nannu Balaparachu Yesu Nande NenuSarvamu CheyagalanuNannu Sthiraparachu Kreesthu Nande NenuSamastham CheyagalanuSaadhyamu Kaanidi Ediyu LedeAnni Saadhyame YesuloSaadhyamu Kaanidi Ediyu LedeAnni Saadhyame Kreesthulo             ||Nannu Balaparachu||
      Neetini Cheelchi – Baatanu Vesi – Narulanu NadipincheneBandanu Cheelchi – Daahamu Theercha – Neetini PuttincheneNeetini Draakshaa Rasamuga MaarcheneNeetipai Nadichene – Neetine AnacheneNaa Kanneetini Naatyamuga MaarcheneJeeva Jalamaina Naa Yesayyaa…            ||Saadhyamu||
      Horebu Kondapai – Mande Poda Nundi – Moshetho MaatlaadeneBalipeetamupai – Agnini Kuripinchi – Mahimanu KanuparacheneShadhraku Meshaaku AbednegolanuAgnilo Undiye KaapadeneNarakapu Mantanundi.. Nanu Rakshinchina..Agni Nethraala Naa Yesayyaa…           ||Saadhyamu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 4644 times