Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అన్ని నామముల కన్న ఘనమైన నామము - Anni Naamamula kanna Ghanamaina Naamamu


    • అన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసు నాథాఅందరిని ప్రేమించు ఆదరణ కర్తవయ్యా ప్రాణ నాథాయెహోవ ఈరే అని పిలువబడినవాడ (2)నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు (2) ||అన్ని నామముల||
      దేవతలకన్నా దయగలవాడవుక్షమించు మనసున్న మహారాజువు (2)ప్రేమామయుడవు ప్రభువగు దేవుడవుప్రాణము పెట్టిన ప్రభు యేసువు ||అన్ని నామముల||
      గాలి తుఫానులను ఆపినవాడవునీటిపై నడచిన నిజ దేవుడవు (2)జానతో ఆకాశాన్ని కొలిచినవాడవుశాంతి సమాధానం నొసగే దేవుడవు ||అన్ని నామముల||
      Anni Naamamula kanna Ghanamaina Naamamu Needi Yesu NaathaaAndarini Preminchu Aadarana Karthavayyaa Praana NaathaaYehova Eere Ani Piluvabadinavaada (2)Neeke Sthothramulu Neeke Sthothramulu (2) ||Anni Naamamula||
      Devathalakannaa DayagalavaadavuKshaminchu Manasunna Maharaajuvu (2)Premaamayudavu Prabhuvagu DevudavuPraanamu Pettina Prabhu Yesuvu ||Anni Naamamula||
      Gaali Thuphaanulanu AapinavaadavuNeetipai Nadachina Nija Devudavu (2)Jaanatho Aakaashaanni KolichinavaadavuShaanthi Samaadhanam Nosage Devudavu ||Anni Naamamula||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 302 times