Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
అదే అదే ఆ రోజు - Ade Ade Aa Roju
అదే అదే ఆ రోజుయేసయ్య ఉగ్రత రోజుఏడేండ్ల శ్రమల రోజుపాపులంతా ఏడ్చే రోజు ||అదే అదే||
వడగండ్లు కురిసే రోజుభూమి సగం కాలే రోజు (2)నక్షత్రములు రాలే రోజునీరు చేదు అయ్యే రోజుఆ నీరు సేవించినమనుషులంతా చచ్చే రోజు ||అదే అదే||
సూర్యుడు నలుపయ్యే రోజుచంద్రుడు ఎరుపయ్యే రోజు (2)భూకంపం కలిగే రోజుదిక్కు లేక అరచే రోజుఆ రోజు శ్రమ నుండితప్పించే నాథుడు లేడు ||అదే అదే||
మిడతల దండొచ్చే రోజునీరు రక్తమయ్యే రోజు (2)కోపాగ్ని రగిలే రోజుపర్వతములు పగిలే రోజుఆ రోజు శ్రమ నుండితప్పించే నాధుడు లేడు ||అదే అదే||
వ్యభిచారులు ఏడ్చే రోజుమోసగాళ్ళు మసలే రోజు (2)అబద్ధికులు అరచే రోజుదొంగలంతా దొరికే రోజుఆ రోజు శ్రమ నుండితప్పించే నాథుడు లేడు ||అదే అదే||
పిల్ల జాడ తల్లికి లేకతల్లి జాడ పిల్లకు లేక (2)చేట్టుకొక్కరై పుట్టకొక్కరైఅనాథలై అరచే రోజుఆ రోజు శ్రమ నుండితప్పించే నాథుడు లేడు ||అదే అదే||
ఓ మనిషి యోచింపవానీ బ్రతుకు ఎలా ఉన్నదో (2)బలము చూసి భంగ పడకుమాధనము చూసి దగా పడకుమాఆ రోజు శ్రమ నుండితప్పించే నాథుడు లేడు ||అదే అదే||
Ade Ade Aa RojuYesayya Ugratha RojuEdendla Shramala RojuPaapulanthaa Edche Roju ||Ade Ade||
Vadagandlu Kurise RojuBhoomi Sagam Kaale Roju (2)Nakshathramulu Raale RojuNeeru Chedu Ayye RojuAa Neeru SevinchinaManushulanthaa Chachche Roju ||Ade Ade||
Suryudu Nalupayye RojuChandrudu Erupayye Roju (2)Bhookampam Kalige RojuDikku Leka Arache RojuAa Roju Shrama NundiThappinche Naathudu Ledu ||Ade Ade||
Midathala Dandochche RojuNeeru Rakthamayye Roju (2)Kopaagni Ragile RojuParvathamulu Pagile RojuAa Roju Shrama NundiThappinche Naathudu Ledu ||Ade Ade||
Vyabhichaarulu Edche RojuMosagaallu Masale Roju (2)Abadhdhikulu Arache RojuDongalanthaa Dorike RojuAa Roju Shrama NundiThappinche Naathudu Ledu ||Ade Ade||
Pilla Jaada Thalliki LekaThalli Jaada Pillaku Leka (2)Chettukokkarai PuttakokkaraiAnaathalai Arache RojuAa Roju Shrama NundiThappinche Naathudu Ledu ||Ade Ade||
O Manishi YochimpavaaNee Brathuku Elaa Unnado (2)Balamu Choosi Bhanga PadakumaaDhanamu Choosi Dagaa PadakumaaAa Roju Shrama NundiThappinche Naathudu Ledu ||Ade Ade||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
1862
times