Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అదిగో నా నావ బయలు దేరుచున్నది - Adigo Naa Naava Bayalu Deruchunnadi


    • అదిగో నా నావ బయలు దేరుచున్నదిఅందులో యేసు ఉన్నాడునా నావలో క్రీస్తు ఉన్నాడు (2)
      వరదలెన్ని వచ్చినా వణకనుఅలలెన్ని వచ్చినా అదరను (2)ఆగిపోయే అడ్డులొచ్చినాసాగిపోయే సహాయం మనకు ఆయనే (2)       ||అదిగో||
      నడిరాత్రి జాములో నడచినానది సముద్ర మధ్యలో నిలచినా (2)నడిపించును నా యేసునన్నూ అద్దరికి చేర్చును (2)       ||అదిగో||
      లోతైన దారిలో పోవుచున్నదిసుడిగుండాలెన్నో తిరుగుచున్నవి (2)సూర్యుడైన ఆగిపోవునుచుక్కాని మాత్రం సాగిపోవును (2)       ||అదిగో||
      Adigo Naa Naava Bayalu DeruchunnadiAndulo Yesu UnnaaduNaa Naavalo Kreesthu Unnaadu (2)
      Varadalenni Vachchinaa VanakanuAlalenni Vachchinaa Adaranu (2)Aagipoye AddulochchinaaSaagipoye Sahaayam Manaku Aayane (2)         ||Adigo||
      Nadiraathri Jaamulo NadachinaaNadi Samudra Madhyalo Nilachinaa (2)Nadipinchunu Naa YesuNannu Addariki Cherchunu (2)         ||Adigo||
      Lothaina Daarilo PovuchunnadiSudigundaalenno Thiruguchunnavi (2)Sooryudaina AagipovunuChukkaani Maathram Saagipovunu (2)         ||Adigo||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 232 times