Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా - Athyunnatha Simhaasanamupai Aaseenudaa
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడాదేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడాయేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావునా మనసార నీ సన్నిధిలోసాగిలపడి నమస్కారము చేసేదాసాగిలపడి నమస్కారము చేసేదా (2)
ప్రతి వసంతము నీ దయా కిరీటమేప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2)ప్రభువా నిన్నే ఆరాధించెదకృతజ్ఞాతార్పణలతో – కృతజ్ఞాతార్పణలతో (2) ||అత్యున్నత||
పరిమలించునే నా సాక్ష్య జీవితమేపరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2)పరిశుద్ధాత్మలో ఆనందించెదహర్ష ధ్వనులతో – హర్ష ధ్వనులతో (2) ||అత్యున్నత||
పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివేనీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2)యెహోవ నిన్నే మహిమ పరచెదస్తుతి గీతాలతో – స్తుతి గీతాలతో (2) ||అత్యున్నత||
Athyunnatha Simhaasanamupai AaseenudaaDeva Doothalu Aaraadhinchu ParishudhdhudaaYesayyaa Naa Niluvella NindiyunnaavuNaa Manasaara Nee SannidhiloSaagilapadi Namaskaaramu ChesedaaSaagilapadi Namaskaaramu Chesedaa (2)
Prathi Vasanthamu Nee Dayaa KireetamePrakruthi Kalalanniyu Nee Mahimanu Vivarinchune (2)Prabhuvaa Ninne AaraadhinchedaKruthagnathaarpanalatho – Kruthagnathaarpanalatho (2) ||Athyunnatha||
Parimalinchune Naa Saakshya JeevithameParishudhdhaathmudu Nannu Nadipinchuchunnandune (2)Parishudhdhaathmalo AanandinchedaHarsha Dhvanulatho – Harsha Dhvanulatho (2) ||Athyunnatha||
Pakshi Raajuvai Nee Rekkalapai MosithiveNeeve Naa Thandrive Naa Bhaadhyathalu Bharinchithive (2)Yehova Ninne Mahima ParachedaSthuthi Geethaalatho – Sthuthi Geethaalatho (2) ||Athyunnatha||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
253
times