Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు - Anni Velala Vinuvaadu Nee Praardhanalanniyu


    • అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియుఏ బేధము లేకనే ఆలకింపనైయున్నాడు (2)ప్రార్ధించుము అలయకనేకనిపెట్టుము విశ్వాసముతో (2)నీ ప్రార్ధనే మార్చును నీ స్థితినీ ఎదలో కన్నీరు తుడచును       ||అన్ని||
      కుమిలిపోతూ నలిగిపోతూఏమౌతుందో అర్ధం కాక (2)వేదన చెందుతూ నిరాశలో మునిగావా (2)ఒకసారి యోచించుమానీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2)     ||అన్ని||
      ఎవరికీ చెప్పుకోలేకఅంతగా బాధ ఎందుకు (2)మొఱ్ఱపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును (2)ఒకసారి యోచించుమానీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2)     ||అన్ని||
      Anni Velala Vinuvaadu Nee PraardhanalanniyuAe Bedhamu Lekane Aalakimpanaiyunnaadu (2)Praardhinchumu AlayakaneKanipettumu Vishwaasamutho (2)Nee Praardhane Maarchunu Nee SthithiNee Edalo Kanneeru Thudachunu          ||Anni||
      Kumilipothu NaligipothuEmauthundo Ardham Kaaka (2)Vedana Chenduthu Niraashalo Munigaavaa (2)Okasaari YochinchumaaNee Morranu Vinuvaadu Yesayye (2)        ||Anni||
      Evariki CheppukolekaAnthagaa Baadha Enduku (2)Morrapettina Vaariki Sameepamugaa Yesu Undunu (2)Okasaari YochinchumaaNee Morranu Vinuvaadu Yesayye (2)        ||Anni||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 517 times