Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అగ్ని మండించు – నాలో అగ్ని మండించు


    • అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2)పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2)
      అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2)ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2)       ||అగ్ని||
      అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2)ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2)       ||అగ్ని||
      అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే (2)నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే (2)       ||అగ్ని||
      ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా (2)నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా (2)       ||అగ్ని||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 270 times